Revenge: గత ఏడాది పెళ్లి, భర్త వీరతాగుబోతు, భార్య మామను పొడిచి ?, ఆ మ్యాటర్ లో!
న్యూఢిల్లీ: కుటుంబ సభ్యులు సెట్ చేసిన వివాహం చేసుకున్న యువకుడు అతని భార్యతో కాపురం చేస్తున్నాడు. పెళ్లి చేసుకుని సంవత్సరం కూడా కాకముందే భర్త పీకలదాక మద్యం సేవించి ఇంటికి వెళ్లి అతని భార్యకు టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. కొత్తగా పెళ్లి అయ్యిందని, నీ భర్త ఎంజాయ్ చెయ్యడానికి మద్యం సేవిస్తున్నాడని, అతనితో మద్యం తాగడం నిలిపివేయించాలని భార్యకు ఆమె కుటుంబ సభ్యులు నచ్చచెబుతూ వస్తున్నారు.
అయితే భర్త మాత్రం వీరతాగుబోతు టైపులో ప్రతిరోజు క్వాటర్లు క్వాటర్లు మద్యం సేవించడం మొదలుపెట్టాడు. భర్త దెబ్బకు భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. అత్తారింటికి వెళ్లిన అల్లుడు అక్కడ గొడవపెట్టుకున్నాడు. బుద్దిమాటలు చెప్పిన అతని భార్య మామను కత్తితో పొడిచేయడం కలకలం రేపింది.

గత ఏడాది పెళ్లి
దేశరాజధాని ఢిల్లీలోని సుల్తాన్ పురి ఏరియాలో దీపాంశు (20) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. గత ఏడాది కుటుంబ సభ్యులు సెట్ చేసిన రేఖా (పేరు మార్చడం జరిగింది) అనే యువతని దీపాంశు పెళ్లి చేసుకున్నాడు. వివాహం చేసుకున్న దీపాంశు, రేఖా దంపతులు కాపురం పెట్టారు. భర్త దీపాంశుతో కలిసి జీవితాంతం సుఖంగా ఉండాలని అతని భార్య రేఖా ఆశపడింది.

భార్యకు సినిమా చూపించిన భర్త
పెళ్లి చేసుకుని సంవత్సరం కూడా కాకముందే దిపాంశ్ ప్రతిరోజు రాత్రి పీకలదాక మద్యం సేవించి ఇంటికి వెళ్లి అతని భార్య రేఖాకు టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. కొత్తగా పెళ్లి అయ్యిందని, నీ భర్త దీపాంశ్ ఎంజాయ్ చెయ్యడానికి మద్యం సేవిస్తున్నాడని, అతనితో మద్యం తాగడం నిలిపివేయించాలని రేఖాకు ఆమె కుటుంబ సభ్యులు నచ్చచెబుతూ వస్తున్నారు.

వీర తాగుబోతు దెబ్బతో భార్య?
దీపాంశ్ మాత్రం వీరతాగుబోతు టైపులో ప్రతిరోజు క్వాటర్లు క్వాటర్లు మద్యం సేవించడం మొదలుపెట్టాడు. మద్యం మత్తులో ఇంటికి వెలుతున్న దీపాంశ్ రాత్రిపూట ఏం చెయ్యాలో తెలీక అతని భార్యను టార్చర్ పెడుతున్నాడు. భర్త దీపాంశ్ దెబ్బకు తట్టుకోలేని అతని భార్య సుల్లాన్ పూరిలోని ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది.

తాగి నానాహంగామా చేశాడు.... చివరికి?
భార్యను ఇంటికి పిలుచుకుని వెళ్లాలని దీపాంశ్ అతని అత్తారింటి దగ్గరకు వెళ్లాడు. అల్లుడు పీకలదాక మద్యం సేవించి ఉండటంతో రేఖాను అతనితో పంపించడానికి ఆమె కుటుంబ సభ్యులు నిరాకరించారు. దీపాంశ్ అక్కడ భార్య కుటుంబ సభ్యులతో పెద్ద గొడవపెట్టుకున్నాడు. బుద్దిమాటలు చెప్పిన భార్య మామను దీపాంశ్ బటన్ కత్తితో పొడిచేయడం కలకలం రేపింది. దీపాంశ్ భార్య మామను సంజయ్ గాంధీ మెమోరియల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని, దీపాంశ్ ను అరెస్టు చేశామని సుల్తాన్ పూరి పోలీసులు తెలిపారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications