వెనుకంజలో ఉన్న ప్రముఖులు వీరే
హైదరాబాద్: దేశంలో, రాష్ట్రంలో పలువురు ప్రముఖులు వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ అమేథీలో వెనుకంజలో ఉన్నారు. బిజెపి అభ్యర్థి స్మృతి ఇరానీ ముందంజలో ఉన్నారు. దేశవ్యాప్తంగా ఎన్డీయే హవా వీస్తుంటే బిజెపి అభ్యర్థి అరుణ్ జైట్లీ వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెసు సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ వెనుకంజలో ఉన్నారు. ఆర్ఎల్డీ చీఫ్ అజిత్ సింగ్ బాగ్‌పేట నుండి ఓటమి చెందారు.
సంజయ్ గాంధీ సోదరి ప్రియాదత్, ములాయం సింగ్ యాదవ్, షోలాపూర్‌లో సుశీల్ కుమార్ షిండే, సల్మాన్ ఖుర్షీద్ లు వెనుకబడ్డారు.

వెనుకబడ్డ రాష్ట్ర నేతలు
ముఖేష్ గౌడ్
దానం నాగేందర్
పనబాక లక్ష్మీ
వి హనుమంత రావు
జైపాల్ రెడ్డి
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,
వైయస్ విజయమ్మ
పొన్నాల లక్ష్మయ్య
శ్రీధర్ బాబు
వివేక్
మధుయాష్కీ
మల్లు భట్టి విక్రమార్క
కన్నా లక్ష్మీ నారాయణ
మోపిదేవి వెంకటరమణ
మర్రి శశిధర్ రెడ్డి
గండ్ర వెంకటరమణ రెడ్డి
పళ్లం రాజు
డి శ్రీనివాస్ (ఓటమి)
నాదెండ్ల మనోహర్
విజయశాంతి
ఆనం రామనారాయణ రెడ్డి
బొత్స సత్యనారాయణలు
సునిత లక్ష్మా రెడ్డి (ఓటమి)
కోడెల శివ ప్రసాద్
బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి
ఎర్రబెల్లి దయాకర రావు
దామోదర రాజనర్సింహ
పసుపులేటి బాలరాజు
కొండ్రు మురళి
గల్లా అరుణ కుమారి
జెసి ప్రభాకర్ రెడ్డి
కుతూహలమ్మ
అయ్యన్నపాత్రుడు
శైలజానాథ్
జయసుధ
సీమాంధ్రలో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల మధ్య పోటా పోటీ ఉండగా, కాంగ్రెసు ఏమాత్రం ప్రభావం చూపలేకపోతుంది. సీమాంధ్రలో కాంగ్రెసు కంటే బిజెపియే ఎక్కువ స్థానాల్లో ఆధిక్యంలో ఉండటం గమనార్హం.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications