వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

SOLAR ECLIPSE:చిత్రం చూడు, నిర్మానుష్యంగా రోడ్లు, రీజన్ ఇదే

|
Google Oneindia TeluguNews

ఇవాళ సూర్య గ్రహణం సందర్బంగా దాదాపు రోడ్లు వెలసిపోయాయి. వ్యాపార సముదాయాలు కూడా ఖాళీగానే కనిపిస్తోన్నాయి. 5 రాశుల వారికి బాగోలేదని పండితులు చెబుతున్నారు. కానీ దాదాపు అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. కొందరు పిల్లలను స్కూళ్లకు కూడా పంపించలేదు. కాలేజీలు, కార్యాలయాలు కూడా దాదాపు బోసిపోయాయి.

కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో భయాందోళన నెలకొంది. ఎక్కడిక్కడ రహదారులను మూసివేశారు. కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ఇవాళ గ్రహణం సందర్భంగా కూడా అలాంటి సిచుయేషన్ ఉంది. అవును రోడ్డుపై ఒక్క పురుగు కూడా లేదు. మళ్లీ ఏదైనా కొత్త వైరస్ వచ్చిందెమో అనే అనుమానం కలిగింది.

roads are empty due to eclipse

దానికి సంబంధించిన ఒక ఫోటో వైరల్ అవుతుంది. కరోనా వైరస్ వచ్చి వెళ్లింది. కానీ జనం లైట్‌గా తీసుకుంటున్నారు. ఎప్పటిలానే ట్రాఫిక్ ఉంటుంది. ఓ ఫోటోలో పైన కరోనా వైరస్ అని రాశారు. కానీ ట్రాఫిక్.. బస్సులు, కార్లు, వెహికిల్స్ ఉన్నాయి. కింద సోలార్ ఎక్ లిప్స్ ఎఫెక్ట్ ఏర్పడింది. ఇక్కడ ఒక్క వాహనం కూడా లేదు. సో కరోనా వచ్చిన సమయంలో ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది.

https://telugu.oneindia.com/news/india/roads-are-empty-due-to-eclipse-329140.html

సూర్య గ్రహణం ఎఫెక్ట్ ఏర్పడింది. అందుకే రోడ్లపైకి జనం రాలేదు. సాయంత్రం 6.30 గంటల తర్వాత.. బాత్ ఫినిష్ చేసుకొని బయటకు వస్తారు. అప్పటివరకు రోడ్లు నిర్మానుష్యంగా ఉంటాయి.

English summary
SOLAR ECLIPSE:to day roads are empty due to solar eclipse.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X