Romance: భర్తతో కాపురం, రాత్రికి ఎంజాయ్ చేద్దాం రాఅని ప్రియుడు ఫోన్, నువ్వెంత నీ బతుకెంత ?, నన్నే !

బెంగళూరు: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో కాపురం చేస్తోంది. మహిళకు ఓ ఆటో డ్రైవర్ పరిచయం అయ్యాడు. ఎక్కడికి వెళ్లాలన్నా ఆమె ఆటో డ్రైవర్ కు ఫోన్ చేసి పిలిపించుని బయట తిరుగుతోంది. ఇదే సమయంలో ఆటో డ్రైవర్ తో ఆమె అక్రమ సంబందం పెట్టుకుని అతనితో ఎంజాయ్ చేసింది. నీ భర్తను వదిలేస్తే నిన్ను పెళ్లి చేసుకుంటానని ఆటో డ్రైవర్ ఆమెకు చెప్పాడు. నువ్వు ఏంత, నీ బతుకు ఏంది ? నా భర్తను వదిలేసి ఆటో డ్రైవర అయిన నిన్ను నేను ఎలా పెళ్లి చేసుకుంటాను అని అనుకున్నావు ? అని ప్రియురాలు ఎదురు తిరిగింది. ఎంజాయ్ చేద్దాము రా అని పిలిచిన ఆటో డ్రైవర్ ఆమెను కత్తితో ఇష్టం వచ్చినట్ల పొడిచేశాడు.

ఆటో డ్రైవర్ పరిచయం

ఆటో డ్రైవర్ పరిచయం

బెంగళూరు సిటీలోని ఇందిరానగర్ లో 23 ఏళ్లి చిత్రా (పేరు మార్చడం జరిగింది) అనే మహిళ నివాసం ఉంటున్నది. వివాహం చేసుకున్న చిత్రా ఆమె భర్తతో కాపురం చేస్తోంది. అప్పుడప్పుడు బయటకు వెలుతున్న చిత్రాకు రాజేష్ (పేరు మార్చడం జరిగింది) అనే ఆటో డ్రైవర్ పరిచయం అయ్యాడు. తరువాత చిత్రా, రాజేష్ టచ్ లో ఉన్నారు.

ఆటో డ్రైవర్ తో అక్రమ సంబంధం

ఆటో డ్రైవర్ తో అక్రమ సంబంధం

బెంగళూరులో ఎక్కడికి వెళ్లాలన్నా చిత్రా ఆటో డ్రైవర్ రాజేష్ కు ఫోన్ చేసి పిలిపించుని అతనితో ఆటోలో తిరుగుతోంది. రానురాను రాజేష్, చిత్రా దగ్గర అయ్యారు. ఇదే సమయంలో ఆటో డ్రైవర్ రాజేష్ వివాహిత మహిళ చిత్రా అక్రమ సంబందం పెట్టుకుని అతనితో ఎంజాయ్ చేసింది. భర్త బయటకు వెళ్లిన తరువాత చిత్రా ఆటో ప్రియుడు రాజేష్ తో తిరిగింది.

భార్యకు విడాకులు ఇచ్చేస్తా

భార్యకు విడాకులు ఇచ్చేస్తా

ఆటో డ్రైవర్ రాజేష్ కు ఇంతకు ముందే వివాహం అయ్యింది. రాజేష్ కు భార్య, పిల్లలు ఉన్నారు. చిత్రా మోజులో పడిపోయిన రాజేష్ ఆమె చూపిస్తున్న స్వర్గం జీవితాంతం తనకే దక్కాలని అనుకున్నాడు. తన భార్యకు విడాకులు ఇచ్చేసి చిత్రాను పెళ్లి చేసుకోవాలని ఆటో డ్రైవర్ రాజేష్ డిసైడ్ అయ్యాడు. కొంతకాలం క్రితం రాజేష్ అతని భార్యకు విడాకులు ఇస్తానని చెప్పాడు.

నువ్వు ఎంత ?, నీ బతుకెంత

నువ్వు ఎంత ?, నీ బతుకెంత

ఆటో డ్రైవర్ రాజేష్ అతని భార్యకు విడాకులు ఇచ్చి అక్రమ సంబంధం పెట్టుకున్న చిత్రాను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయాడు. ఇదే విషయం చిత్రాకు చెప్పాడు. ఆ సందర్బంలో చిత్రా రెచ్చిపోయింది. నువ్వు ఏంది, నీ బతుకు ఏంది ? నా భర్తను వదిలేసి ఆటో డ్రైవర అయిన నిన్ను నేను ఎలా పెళ్లి చేసుకుంటాను అని అనుకున్నావు ? అని చిత్రా ప్రియుడు రాజేష్ కు ఎదురు తిరిగింది.

రాత్రికి ఎంజాయ్ చెద్దాం రా !

రాత్రికి ఎంజాయ్ చెద్దాం రా !

సరే మనం ఇలాగే ఉందని రాజేష్ చిత్రాను నమ్మించాడు. ఎంజాయ్ చేద్దాము రా అని రాత్రి చిత్రాను ఫోన్ చేసి పిలిచాడు. ఆటోలో రాత్రి కదిరేనహళ్లిలోకి పిలుచుకుని వెళ్లిన ఆటో డ్రైవర్ రాజేష్ చిత్రాతో గొడవ పెట్టుకున్నాడు. ఆ సందర్బంలో సహనం కోల్పోయిన రాజేష్ కత్తి తీసుకుని చిత్రాను ఇష్టం వచ్చినట్ల పొడిచేశాడు.

ప్రియుడి మోజులో పడినందుకు ?

ప్రియుడి మోజులో పడినందుకు ?

చిత్రా కేకలు వెయ్యడంతో అటువైపు వెలుతున్నారు అక్కడికి వెళ్లారు. చిత్రాను అక్కడే వదిలేసిన ప్రియుడు రాజేష్ ఎస్కేప్ అయ్యాడు. చిత్రాను ఆసుపత్రికి తరించామని, ఆటో డ్రైవర్ కోసం గాలిస్తున్నామని ఇందిరానగర్ పోలీసులు తెలిపారు. ప్రియుడు మోజులో పడి అతనితో ఎంజాయ్ చెయ్యాలని వెళ్లిన ప్రియురాలు ఇప్పుడు ఐసీయూలో ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+