ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కోసం వంట మనిషిగా మారిన సచిన్(పిక్చర్స్)
న్యూఢిల్లీ: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వంటమనిషిగా మారాడు. తన కుటుంబసభ్యులకు, స్నేహితులకు పసందైన వంటకాలను చేసిపెట్టాడు. రిటైర్మెంట్ తర్వాత సచిన్ టెండూల్కర్ సరదాగా గడుపుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తనకు వచ్చిన విద్యతో కుటుంబసభ్యులను సంతోషపెట్టేందుకు పసందైన వంటకాలను తన చేతులతో అందించాడు.
నూతన సంవత్సరం సందర్భంగా స్నేహితులు, కుటుంబసభ్యుల కోసం సచిన్ టెండూల్కర్ తన తల్లి వద్ద నేర్చుకున్న విద్యతో వివిధ రకాలైన వంటకాలు వండి వడ్డించాడు. 45 మంది స్నేహితుల కోసం భైంగన్ భర్తా అనే వంటకాన్ని చేసి పెట్టాడు.
సచిన్ చేసిన భైంగన్ భర్తాను అతని స్నేహితులు లొట్టలేసుకుంటూ ఆరగించారట. ‘నీ వంటకం నిండా రుచితో పాటు ప్రేమ, ఆత్మీయత నిండి ఉన్నాయి' అని సచిన్‌ను వారు కొనియాడారట. ఈ విషయాన్ని సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియాలో ఫొటోలు పెట్టి వెల్లడించారు.

వంట చేస్తూ..
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వంటమనిషిగా మారాడు. తన కుటుంబసభ్యులకు, స్నేహితులకు పసందైన వంటకాలను చేసిపెట్టాడు.

సచిన్ టెండూల్కర్
రిటైర్మెంట్ తర్వాత సచిన్ టెండూల్కర్ సరదాగా గడుపుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తనకు వచ్చిన విద్యతో కుటుంబసభ్యులను సంతోషపెట్టేందుకు పసందైన వంటకాలను తన చేతులతో అందించాడు.

సచిన్ టెండూల్కర్
నూతన సంవత్సరం సందర్భంగా స్నేహితులు, కుటుంబసభ్యుల కోసం సచిన్ టెండూల్కర్ తన తల్లి వద్ద నేర్చుకున్న విద్యతో వివిధ రకాలైన వంటకాలు వండి వడ్డించాడు. 45 మంది స్నేహితుల కోసం భైంగన్ భర్తా అనే వంటకాన్ని చేసి పెట్టాడు.

సచిన్ టెండూల్కర్
సచిన్ చేసిన భైంగన్ భర్తాను అతని స్నేహితులు లొట్టలేసుకుంటూ ఆరగించారట. ‘నీ వంటకం నిండా రుచితో పాటు ప్రేమ, ఆత్మీయత నిండి ఉన్నాయి' అని సచిన్‌ను వారు కొనియాడారట.












Click it and Unblock the Notifications