సమంత, అక్కినేని నాగ చైతన్య విడాకులు: ‘మేం విడిపోతున్నాం’ అని అధికారికంగా ప్రకటించిన హీరో, హీరోయిన్

సమంత, అక్కినేని నాగచైతన్య

తాము భార్యాభర్తలుగా విడిపోతున్నామని సమంత, అక్కినేని నాగ చైతన్య ప్రకటించారు.

ఈ మేరకు వారిద్దరూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు.

సినీనటులు నాగచైతన్య, సమంత తాము భార్యాభర్తలుగా విడిపోతున్నట్లు ప్రకటించారు.

https://twitter.com/chay_akkineni/status/1444241025430536194

''చాలా చర్చలు, ఆలోచనల తర్వాత సమంత, నేను భార్యాభర్తలుగా విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మా ఇద్దరి మధ్య దశాబ్ద కాల స్నేహబంధం ఉంది. ఇకపై కూడా ఆ స్నేహ బంధం కొనసాగుతుందని మేం ఆశిస్తున్నాం''అని నాగ చైతన్య ట్వీట్‌చేశారు.

''ఈ సంక్షోభ సమయంలో అభిమానులు, శ్రేయోభిలాషులు, మీడియా మాకు అండగా నిలవాలని కోరుతున్నాం. మేం మా జీవితాల్లో ముందుకు వెళ్లేందుకు అవసరమైన ప్రైవసీని మాకు ఇవ్వండి''అని ఆయన అన్నారు.

https://www.instagram.com/p/CUhawZvrPK9/

సమంత సైతం ఇదే తరహా పోస్టును ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టారు.

సమంత, చైతన్య విడిపోతున్నారని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. అయితే, వీటిని వీరిద్దరూ ఖండించకపోవడంతో, ఈ వార్తలు మరింత ఎక్కువయ్యాయి.

(ఈ కథనం అప్‌డేట్ అవుతోంది. తాజా సమాచారం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+