'గుజరాత్లో బీజేపీదే గెలుపు, 107-110 సీట్లు రావొచ్చు'
Recommended Video

అహ్మదాబాద్: గుజరాత్ ఎన్నికల్లో పలు సర్వేలతో పాటు బెట్టింగ్ మార్కెట్లు కూడా బీజేపీనే గెలుస్తుందని అంచనా వేస్తున్నాయి. గుజరాత్ ఎన్నికల ప్రచారం, ప్రజల అభిప్రాయం, ప్రధాని మోడీ పని తీరు, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని బీజేపీ విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బెట్టింగ్ మార్కెట్లు భావిస్తున్నాయి.
ఈ ఎన్నికల్లో బిజెపికి 107 నుంచి 110 సీట్లు లభించే అవకాశం ఉందని, కాంగ్రెస్పార్టీకి 70 సీట్ల నుంచి 71 సీట్ల వరకు వస్తాయని భావిస్తున్నాయి. యూపీలో బీజేపీకి 192 నుంచి 2000 రావొచ్చని బెట్టింగ్ మార్కెట్లు భావించాయి.

అనూహ్య ఫలితాలతో బెట్టింగ్ రాయుళ్లు బాగా నష్టపోయారు. గుజరాత్లో కూడా విననింగ్ ట్రెండ్ బీజేపీకే అనుకూలంగా ఉందని, అయితే సీట్ల విషయంలోనే స్పష్టత లేదని భావిస్తున్నారు.
గత ఎన్నికల్లో 182 స్థానాలకు గాను బీజేపీ 115, కాంగ్రెస్ 68 స్థానాలు గెలుచుకుంది. ఈసారి పది సీట్లు అటు ఇటు మినహా ఆయా పార్టీలకు అవే సీట్లు వస్తున్నాయని భావిస్తున్నారు.
-
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications