స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా బ్యాంక్ మెడికల్ ఆఫీసర్, మేనేజర్ అనలిస్టు, అడ్వైసర్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్‌మెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 12 జూన్ 2019.
సంస్థ పేరు : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
మొత్తం పోస్టుల సంఖ్య : 65
పోస్టు పేరు : మెడికల్ ఆఫీసర్, మేనేజర్ అనలిస్టు, అడ్వైజర్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్‌మెంట్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 12 జూన్ 2019
విద్యార్హతలు: పూర్తి నోటిఫికేషన్ చూడగలరు

వయస్సు :
మెడికల్ ఆఫీసర్ : 31 మార్చి 2019
మేనేజర్ అనలిస్టు: 27 నుంచి 35 ఏళ్లు
అడ్వైజర్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్‌మెంట్: 63 ఏళ్లు
అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ.750/-
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : రూ. 125/-
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 21 మే 2019
దరఖాస్తులకు చివరితేదీ : 12 జూన్ 2019












Click it and Unblock the Notifications