వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

viral video:వావ్.. స్టూడెంట్‌తో కలిసి టీచర్ స్టెప్పులు, హోరెత్తిన క్లాస్ రూమ్, ఇంటర్నెట్ క్లప్స్

|
Google Oneindia TeluguNews

చిన్నారులకు స్టేజీ ఫియర్ ఉంటుంది. అంటే మాట్లాడటం అయినా.. పాడటం.. లేదంటే డ్యాన్స్ చేయడం అయినా భయం.. ఇంట్లో చేయమంటే మొహమాటం ఉండదు.. కానీ బయట మాత్రం కాస్త బెణుకుతారు. కానీ ఆ విద్యార్థి అలా చేయలేదు. ఏం చక్కా డ్యాన్స్ చేసింది. అవును ఆమె ఫియర్ పోయేందుకు టీచర్ కూడా డ్యాన్స్ వేసింది. ఈ ఘటన ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలో జరగగా.. వీడియో షేర్ చేశారు. ఇంకేముంది తెగ వైరల్ అయ్యింది.

 బెరుకుగా డ్యాన్స్.. ఆ తర్వాత

బెరుకుగా డ్యాన్స్.. ఆ తర్వాత

చిన్నారి హర్వాన్వి సాంగ్‌కు డ్యాన్స్ చేసింది. ఆమె కాస్త బెరుకుగా ఉండటంతో.. మీరు కూడా చేయండి అని కొందరు అన్నారు. సో ఆమె కూడా డ్యాన్స్ వేశారు. ఆ తర్వాత కూడా డ్యాన్స్ చేశారు. దీంతో అక్కడ ఉన్న మిగతా పిల్లలు.. కేకలు వేసి మరింత ఉత్సాహపరిచారు. స్కూల్ డే కోసం వారు అలా డ్యాన్స్ ప్రాక్టీస్ చేశారు. కానీ ఆ వీడియో తెగ వైరలైంది.

ఎంకరేజ్ చేసిన టీచర్

ఎంకరేజ్ చేసిన టీచర్


చిన్నారిని మిస్ గులాటీ టీచర్ ఎంకరేజ్ చేయడంతో స్టార్ట్ అవుతుంది. కొన్ని స్టెప్పులు వేయమని కొందరు కోరగా.. ఆమె కాలు కదిపారు. వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరలైంది. దీంతో చాలా మంది టీచర్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. ఇలా విద్యాబుద్దులు చెప్పడం ఎక్కడ లేదని.. చాలా బాగుందని ప్రశంసిస్తున్నారు. క్యాజువల్‌గా స్టూడెంట్స్ టీచర్‌ను ఇష్టపడతారు.. ఇక్కడ మేడమ్ చిన్నారులను ఎక్కువగా లైక్ చేశారు.

 ఢిల్లీ టీచర్ ఆదర్శం

ఢిల్లీ టీచర్ ఆదర్శం


ఢిల్లీ మాదిరిగా మిగతా చోట్ల కూడా టీచర్లు ఉంటే బాగుంటుంది అని సజెస్ట్ చేస్తున్నారు. విద్యార్థులను మోటివేట్ చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. కానీ ఢిల్లీ స్కూల్ మాత్రం మిగతా విద్యార్థులకు మార్గదర్శనం కానుంది. అంతేకాదు తాను ఢిల్లీ ప్రభుత్వ పాఠశాల టీచర్‌గా పనిచేయడానికి గర్వపడుతున్నానని గులాటీ పేర్కొన్నారు. అంతేకాదు ఆమె పాఠం బోధించడంలో కూడా క్రియేటివ్ మేథడ్ అనుసరిస్తుారు. గులాటీకి సోషల్ మీడియాలో 19 వేల మంది ఫాలొవర్లు ఉన్నారు.

English summary
video starts with teacher Ms Gulati encouraging a student to dance on a song. One of the students is then heard asking the teacher to teach them the steps
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X