సెక్స్ స్కాండల్ : మాజీ మంత్రి ఇంట్లో సీక్రెట్ వీడియో పరికరాలు
న్యూఢిల్లీ : ఇద్దరు మహిళలతో రాసలీలలు సాగిస్తూ.. అడ్డంగా బుక్కయిన ఆప్ బహిష్కృత నేత సందీప్ కుమార్ సెక్స్ స్కాండల్ విషయంలో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. తాజాగా పోలీసుల తనిఖీల్లో సీక్రెట్ వీడియోలు తీసేందుకు ఉపయోగించే రెండు పరికరాలు.. ఆయన ఇంట్లో దొరకడం గమనార్హం. వీటితో పాటు ఓ సెల్ ఫోన్ ను కూడా స్వాధీనం చేసుకున్న పోలీసులు పరీక్ష నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు.
ఇదిలా ఉంటే.. రేషన్ కార్డు ఇప్పిస్తానని ఇంటికి పిలిపించి కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి తనను లోబర్చుకున్నాడని వీడియోలో ఉన్న బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అనంతరం పోలీసుల ఎదుట సందీప్ కుమార్ లొంగిపోవడం.. వీడియో లీకేజీ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన పర్సనల్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ అరెస్టు అవడం వంటి పరిణామాలు జరిగాయి. ప్రస్తుతం ఇంకా విచారణ జరుగుతుండడంతో మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశముంది.

-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications