ఆవుతో యువకుడి సెక్స్: పట్టిచ్చిన సిసిటివి కెమెరా

 Sex with cow lands youth behind bars
కోఝికోడ్: కేరళలో దారుణమైన సంఘటన జరిగింది. నిలువరించుకోలేని కామవాంఛతో ఓ యువకుడు ఆవుతో లైంగిక క్రీడ జరిపాడు. అది సిసిటివీ కెమెరాలకు చిక్కింది. ఇంటి బయట అమర్చిన సిసిటివీ కెమెరాల్లో ఆ యువకుడు ఆవుతో సెక్స్ చేసిన దృశ్యం బందీ అయింది.

ఆ యువకుడిని అతని పొరుగు వ్యక్తితో పాటు స్థానికులు పోలీసుల వద్దకు తీసుకుని వెళ్లారు. పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఆవుతో సెక్స్ చేస్తున్న సిసిటివీ కెమెరాల దృశ్యాలను కూడా వారు పోలీసులకు అందజేశారు. నిందితుడిని కట్టికులంలోని చేలూరులో గల నేతాజీ కాలనీకి చెందిన 24 ఏళ్ల మనుగా గుర్తించారు.

మనును మనంతవాడీ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచినట్లు, అతనికి జ్యుడిషియల్ కస్టడీ విధించినట్లు పోలీసులు తెలిపారు. తన ఆవు యోనికి గాయాలు కావడంతో మను పొరుగున ఉండే థామస్‌కు అనుమానం వచ్చింది. తాళ్లతో కట్టేసినట్లు వెనక కాళ్లపై కూడా గాయాలున్నాయి.

పైగా గత రెండేళ్లుగా ఆవు ఎదకు రావడం లేదు. ఆవు షెడ్డులో పురుషుడి లోదుస్తులు కనిపించాయి. దీంతో అనుమానం వచ్చి థామస్ ఆ విషయాన్ని తన అల్లుడు రాబిన్‌కు చెప్పాడు. రాబిన్ సిసిటివీ కెమెరాలను అమర్చాడు. దాంతో మంగళ, బుధవారాల్లో మను ఆవుతో సెక్స్ చేస్తున్న దృశ్యాలను సిసిటివి కెమెరా బంధించింది.

రాబిన్‌తో పాటు మరింత మంది సిసిటివీ కెమెరా దృశ్యాలను చూపించి మనుతో గొడవ పడ్డారు. ఆ చిత్రాలను కంప్యూటర్‌లో భద్రపరిచి అతన్ని తిరునెల్లీ పోలీసులకు అప్పగించారు. ఆవుకు స్థానిక పశువుల వైద్యుడు చికిత్స చేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+