Student: తల్లీ కూతురి మీద కామాంధుడి కన్ను. రాత్రి కూతురు చిక్కిందని స్కెచ్, మీ అమ్మ అక్కడ ?

చెన్నై/ సేలం: కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి దెబ్బతో ఇంట్లోనే ఉంటున్న అమ్మాయి మీద, ఆమె తల్లి మీద పక్కవీధిలో నివాసం ఉంటున్న యువకుడు కన్ను వేశాడు. మీ అమ్మను ఎవరో కొట్టేశారు, చాలా దెబ్బలు తగిలాయి, నిన్ను పిలుచుకుని రమ్నని చెప్పిందని నమ్మించిన కామాంధుడు ఆ బాలికను ఇంటికి పిలుచుకుని వెళ్లాడు. ఇంటికి వెళ్లిన బాలికను బెదిరించిన కామాంధుడు ఆమెపై అత్యాచారం చేశాడు. విషయం బయటకు తెలిస్తే నిన్ను మీ అమ్మాను చంపేస్తానని బెదిరించాడు.

 8వ తరగతి అమ్మాయి

8వ తరగతి అమ్మాయి

తమిళనాడులోని సేలం జిల్లా మేయనూర్ ప్రాంతంలో చిత్రా (పేరు మార్చడం జరిగింది) అనే మహిళ నివాసం ఉంటున్నది. చిత్రా కుమార్తె (13) అదే ప్రాంతంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో పాఠశాల మూసివేయడంతో చిత్రా కుమార్తె ఇంట్లోనే ఉంటూ ఆన్ లైన్ లో చదువుకుంటోంది.

 టైమ్ కోసం చూసిన కామాంధుడు

టైమ్ కోసం చూసిన కామాంధుడు

చిత్రా నివాసం ఉంటున్న పక్కింటిలో సంతోష్ కుమార్ (30) అనే కామాంధుడు నివాసం ఉంటున్నాడు. చాలా కాలంగా చిత్రా మీద ,ఆమె కుమార్తె మీద సంతోష్ కుమార్ కన్ను వేశాడు. తల్లీ కూతురిలో ఎవరు చిక్కినా వదలకూడదని చాలా రోజుల నుంచి సంతోష్ కుమార్ కామాంధుడిలా వారి కోసం వేచి చూశాడు. ఈనెల 24వ తేదీ రాత్రి చిత్రా సమీపంలోని బంధువుల ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో తల్లి ఇంటికి రాలేదని చూడటానికి ఆమె కుమార్తె ఇంటి నుంచి బయటకు వచ్చింది.

 మీ అమ్మను ఎవరో ?

మీ అమ్మను ఎవరో ?

తల్లి కోసం బయటకు వచ్చిన అమ్మాయిని చూసిన సంతోష్ కుమార్ అతని కామం తీర్చుకోవడానికి స్కెచ్ వేశాడు. మీ అమ్మను ఎవరో కొట్టేశారు, చాలా దెబ్బలు తగిలాయి, నిన్ను పిలుచుకుని రమ్నని చెప్పిందని, మీ అమ్మ అక్కడే ఉందని నమ్మించిన కామాంధుడు సంతోష్ కుమార్ ఆ బాలికను అతని ఇంటికి పిలుచుకుని వెళ్లాడు.

 ఇద్దరినీ చంపేస్తా.... దిక్కే ఉండదు

ఇద్దరినీ చంపేస్తా.... దిక్కే ఉండదు

ఇంటికి వెళ్లిన బాలికను బెదిరించిన కామాంధుడు సంతోష్ కుమార్ ఆమెపై అత్యాచారం చేశాడు. విషయం బయటకు తెలిస్తే నిన్ను మీ అమ్మాను చంపేస్తానని సంతోష్ కుమార్ ఆమెను బెదిరించాడు. ఇంటికి వెళ్లిన బాలిక జరిగిన దారుణాన్ని ఆమె తల్లికి చెప్పింది. బాలికను వెంటపెట్టుకుని సూరమంగళ మహిళా పోలీస్ స్టేషన్ కు వెళ్లిన చిత్రా సంతోష్ కుమార్ మీద కేసు పెట్టింది. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు సంతోష్ కుమార్ కు నరాలు పిండేసి అరెస్టు చేసి జైలుకు పంపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+