Shock: మద్యంమత్తులో రోడ్డు మీద నగ్నంగా తిరుగుతున్న అధికార పార్టీ లీడర్, సీఎంకు షాక్, వైరల్ !
పాట్నా/బీహార్: అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు స్థానికంగా బలమైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. సొంత పార్టీ అధికారంలో ఉండటంతో ఆ వ్యక్తి రెచ్చిపోతున్నాడు. యూత్ విభాగం లీడర్ అయిన ఆ వ్యక్తి ఆడింది ఆటగా పాడింది పాటగా తయారైయ్యింది. అయితే రానురాను ఆ లీడర్ ఆగడాలు ఎక్కువ అయ్యాయి. ప్రతిరోజు మద్యం సేవిస్తున్న ఆ లీడర్ వారంలో నాలుగు రోజులు కచ్చితంగా హంగామా చేస్తున్నాడు. పీకలదాక మద్యం సేవిస్తున్న ఆ నాయకుడు రోడ్డు మీదకు వచ్చి నడుచుకుంటూ వెలుతున్నాడు. నడుచుకుంటూ వెళితే పర్వాలేదు, ఈ లీడర్ చేస్తున్న పనికి లేడీస్ బయటకు రావాలంటే హడలిపోతున్నారు. మద్యం మత్తులో రోడ్డు మీద నడుచుకుంటూ వెలుతున్న ఆ లీడర్ మొదట షర్టు, తరువాత ప్యాంట్. తరువాత బినియన్, తరువాత నిక్కర్ ఇలా శరీరం మీద బట్టులు ఏమాత్రం లేకుండా తీసేసి వాటిని రోడ్డు మీద విసిరేసి నానా హంగామా చేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఎవరైనా ప్రశ్నిస్తే అధికార పార్టీకి చెందిన ఆ వ్యక్తి రెచ్చిపోయి నానా హంగామా చేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. అధికార పార్టీ నాయకుడు నగ్నంగా రోడ్డు మీద హల్ చల్ చేస్తున్న సమయంలో కొందరు మొబైల్ లో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యాయి. అధికార పార్టీకి చెందిన ఆ నాయకుడు చేసిన పనికి ఇప్పుడు సీఎంతో పాటు స్థానిక నాయకులు, ఎమ్మెల్యే తలలు పట్టుకున్నారని తెలిసింది.

అధికార పార్టీ నాయకుడు
బీహార్ లో జేడీఎస్ పార్టీకి చెందిన నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. బీహార్ లోని నలందా జిల్లాలోని ఇస్లాంపుర శాసన సభ నియోజక వర్గంలో జయప్రసాద్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇస్లాంపుర జేడీఎస్ పార్టీ యూత్ విభాగం నాయకుడిగా జయప్రసాద్ పని చేస్తున్నాడు.

బలమైన లోకల్ లీడర్
అధికార పార్టీకి చెందిన నాయకుడు జయప్రసాద్ స్థానికంగా బలమైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. సొంత పార్టీ అధికారంలో ఉండటంతో జయప్రసాద్ రెచ్చిపోతున్నాడు. యూత్ విభాగం లీడర్ అయిన జయప్రసాద్ ఆడింది ఆటగా పాడింది పాటగా తయారైయ్యింది. అయితే రానురాను జయప్రసాద్ ఆగడాలు ఎక్కువ అయ్యాయి.

బయపడిపోతున్న లేడీస్
ప్రతిరోజు మద్యం సేవిస్తున్న జయప్రసాద్ వారంలో నాలుగు రోజులు కచ్చితంగా హంగామా చేస్తున్నాడు. పీకలదాక మద్యం సేవిస్తున్న జయప్రసాద్ రోడ్డు మీదకు వచ్చి నడుచుకుంటూ వెలుతున్నాడు. నడుచుకుంటూ వెళితే పర్వాలేదు, జయప్రసాద్ చేస్తున్న పనికి లేడీస్ బయటకు రావాలంటే హడలిపోతున్నారు.

నగ్నంగా నడిచి వెలుతున్న లీడర్
మద్యం మత్తులో రోడ్డు మీద నడుచుకుంటూ వెలుతున్న జయప్రసాద్ మొదట షర్టు, తరువాత ప్యాంట్. తరువాత బినియన్, తరువాత నిక్కర్ ఇలా శరీరం మీద బట్టులు ఏమాత్రం లేకుండా తీసేసి వాటిని రోడ్డు మీద విసిరేసి నానా హంగామా చేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి.

వీడియోలు వైరల్
ఎవరైనా ప్రశ్నిస్తే అధికార పార్టీకి చెందిన జయప్రసాద్ రెచ్చిపోయి నానా హంగామా చేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. అధికార పార్టీ నాయకుడు జయప్రసాద్ నగ్నంగా రోడ్డు మీద హల్ చల్ చేస్తున్న సమయంలో కొందరు మొబైల్ లో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యాయి. అధికార పార్టీకి చెందిన నాయకుడు జయప్రసాద్ చేసిన పనికి ఇప్పుడు బీహార్ సీఎం నితీష్ కుమార్ తో పాటు స్థానిక నాయకులు, ఎమ్మెల్యే తలలు పట్టుకున్నారని తెలిసింది. జయప్రసాద్ మీద అదే నియోజక వర్గంలో నివాసం ఉంటున్న ఆర్ జేడీ నాయకుడు తన్వీర్ ఆలం స్థానిక పోలీస్ స్టేషన్ లో న్యూసెన్స్ కేసు పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.












Click it and Unblock the Notifications