లవ్ జిహాద్: షూటర్ తార భర్త అరెస్ట్, ట్రాన్సిట్ రిమాండ్

కాగా, కొత్తగా పెళ్లైన షూటర్ తారా సహదేవ్ ఇటీవల పోలీసులకు భర్త పైన ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తన భర్త తనను మోసగించి పెళ్లి చేసుకున్నాడని, పెళ్లయ్యాక తనను మరో మతంలోకి మారాలని వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ నేపథ్యంలో పోలీసులు అతనిని అరెస్టు చేశారు.
ఆగస్టు 26న రాంచీ సూపరింటెండ్ ఆఫ్ పోలీసు అనూప్ బర్తారీ మాట్లాడుతూ.. నిందితుడితో తారా పెళ్లి జూలై 7న జరిగినట్లు చెప్పారు. తన భర్త తనను నిర్బంధించి వేధిస్తుండటంతో ఆగస్టు 19న తన కుటుంబ సభ్యులకు టెక్స్ట్ ఎస్సెమ్మెస్ పంపించినట్లు తారా చెప్పారు.
కాగా, పోలీసులు రకిబుల్ హుస్సేన్‌కు చెందిన కార్లను, ఇంటిని సీజ్ చేశారు. కోహ్లీని అరెస్టు చేసేందుకు పోలీసులు నలుగురితో కూడిన ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. పోలీసులు అతని వద్ద దొరికిన ల్యాప్‌టాప్‌లోని విషయాలు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, న్యాయస్థానం రకిబుల్ హుస్సేన్‌ను మూడు రోజుల ట్రాన్సిట్ రిమాండుకు తరలించింది.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications