Sister: భర్తకు విడాకులు ఇచ్చిన అక్క, ఒకే ఇంట్లో పెళ్లికాని సొంత తమ్ముడు, శాడిస్టు ఏం చేశాడంటే !

చెన్నై: కుటుంబ సభ్యులు చూపించిన వ్యక్తిని వివాహం చేసుకున్న మహిళ భర్తతో కాపురం చేసింది .భర్త శాడిస్టు కావడంతో కళ్లు మూసుకుని కొన్ని సంవత్సరాలు కాపురం చేసింది. భర్త టార్చర్ ఎక్కువ కావడంతో 20 సంవత్సరాల క్రితం అతనితో విడాకులు తీసుకున్న భార్య ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. పెళ్లి కాని తమ్ముడు కూడా ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నాడు. భర్తను వదిలేసిన భార్య, ఆమె తమ్ముడు ఒకే ఇంటిలో నివాసం ఉంటున్నారు. భర్తను వదిలేసి పుట్టింటిలో ఉంటున్న సొంత అక్క మీద ఆమె తమ్ముడు కన్ను వేశాడు. ఇంట్లో ఉంటున్న అక్కను ఏమి చేసినా ఎవ్వరూ అడగరనే ధైర్యంతో కామాంధుడు రెచ్చిపోయాడు. రోజు రాత్రి మద్యం సేవించి ఇంటికి వెలుతున్న తమ్ముడు ఓ కత్తి తీసుకుని సొంత అక్క మీద అత్యాచారం చెయ్యడం మొదలు పెట్టాడు. విషయం బయటకు చెబితే నిన్ను చంపేసి శవం కూడా మాయం చేస్తానని ఇంతకాలం బెదిరించాడు. సొంత తమ్ముడు పదేపదే అత్యాచారం చేస్తున్న విషయం బయటకు చెప్పలేక ఆమె కుమిలిపోయింది. తన సొంత తమ్ముడు తన మీద ప్రతిరోజు అత్యాచారం చేస్తున్నాడని 48 సంవత్సరాల మహిళ కేసు పెట్టడంతో పోలీసులు హడలిపోయారు.

 భర్తను వదిలేసిన మహిళ

భర్తను వదిలేసిన మహిళ

చెన్నైలోని మైలాపూర్ లో 48 సంవత్సరాల వయసు ఉన్న సరోజా (పేరు మార్చడం జరిగింది) అనే మహిళ నివాసం ఉంటున్నది. 25 సంవత్సరాల క్రితం సరోజా ఆమె కుటుంబ సభ్యులు చూపించిన వ్యక్తిని వివాహం చేసుకుంది. వివాహం జరిగినప్పటి నుంచి సరోజా ఆమె భర్తతో కాపురం చేసింది. భర్త శాడిస్టు కావడంతో సరోజా అతనితో కళ్లు మూసుకుని కొన్ని సంవత్సరాలు కాపురం చేసింది.

 పుట్టింటికి వెళ్లిపోయిన భార్య

పుట్టింటికి వెళ్లిపోయిన భార్య

ప్రతిరోజు భర్త పెట్టే చిత్రహింసలు తట్టుకోలేని సరోజా 20 సంవత్సరాల క్రితం ఆమె భర్తకు విడాకులు ఇచ్చేసి చెన్నైలోని మైలాపూర్ లోని పుట్టింటికి వెళ్లిపోయింది. సొంత తల్లిదండ్రులతో కలిసి సరోజా జీవనం సాగిస్తోంది. సరోజాకు అన్నామలై (40) అనే తమ్ముడు ఉన్నాడు. పనిపాట లేకుండా తిరుగుతున్న అన్నామలైకి ఇంత వరకు అమ్మాయిని ఇచ్చి పెళ్లి చెయ్యడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు.

పెళ్లి పేరు ఎత్తితే బంధువులు పరుగో పరుగు

పెళ్లి పేరు ఎత్తితే బంధువులు పరుగో పరుగు

అన్నామైలకి వివాహం చెయ్యాలని అతని కుటుంబ సభ్యులు, బంధువులు అనేక ప్రయత్నాలు చేశారు. అన్నామలైకి పెళ్లి కూతురిని చూడాలని అని అతని కుటుంబ సభ్యులు ఎవరికైనా చెబితే అయ్యో వాడికా అంటూ పరుగు తీస్తున్నారు. ప్రతిరోజు పీకలదాక మద్యం సేవిస్తున్న అన్నామలై మైకంలో ఉంటూ ఇంట్లో చేసి పెట్టిన అన్నం తింటూ కాలం గడిపేస్తున్నాడు.

ఒంటరిగా ఉన్న అక్క మీద కామంతో ?

ఒంటరిగా ఉన్న అక్క మీద కామంతో ?

భర్తను వదిలేసిన సరోజా ఆమె తమ్ముడు అన్నామలై ఒకే ఇంటిలో నివాసం ఉంటున్నాడు. భర్తను వదిలేసి ఇంటో పడక సుఖం లేకుండా ఉన్న సొంత అక్క మీద అన్నామలై కన్ను పడింది. ఒకే ఇంట్లో ఉంటున్న అక్క సరోజాను ఏమి చేసినా ఎవ్వరూ అడగరనే ధైర్యంతో కామాంధుడు అన్నామలై రెచ్చిపోయాడు. సొంత అక్క సరోజాతో ఆమె తమ్ముడు అన్నామలై అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు.

 కత్తితో బెదిరించి అత్యాచారం

కత్తితో బెదిరించి అత్యాచారం

మద్యం మత్తులో తన తమ్ముడు అన్నామలై అలా ప్రవర్థిస్తున్నాడని మొదట సరోజా పెద్దగా పట్టించుకోలేదు. రానురాను అన్నామలై అగడాలు ఎక్కువ అయ్యాయి. రోజు రాత్రి మద్యం సేవించి ఇంటికి వెలుతున్న తమ్ముడు అన్నామలై ఓ కత్తి తీసుకుని సొంత అక్క సరోజాను బెదిరించి ఆమె మీద అత్యాచారం చెయ్యడం మొదలు పెట్టాడు. విషయం బయటకు చెబితే నిన్ను చంపేసి శవం కూడా మాయం చేస్తానని ఇంతకాలం అన్నామలై ఆమె అక్క సరోజాను బెదిరించాడు.

 సొంత తమ్ముడి కామం తీర్చలేక ?

సొంత తమ్ముడి కామం తీర్చలేక ?

సొంత తమ్ముడు అన్నామలై పదేపదే అత్యాచారం చేస్తున్న విషయం బయటకు చెప్పలేక సరోజా కుమిలిపోయింది. ఈ విషయం బయటకు చెబితే ఇంటి పరువు పోతుందని ఇంతకాలం సరోజా మౌనంగా ఉండిపోయింది. తన సొంత తమ్ముడు అన్నామలై కామం తీర్చలేక ఇంతకాలం సరోజా చాలా ఓపిగా ఉండిపోయింది.

Recommended Video

    TamilNadu : 1160 కోట్లు నష్టం..కానీ మధ్యతరగతే ముఖ్యం | Petrol Price Reduced || Oneindia Telugu
     పొలీసులు షాక్

    పొలీసులు షాక్

    అన్నామలై ఆగడాలు ఎక్కువ కావడంతో సరోజా తట్టుకోలేకపోయింది. తన మీద ప్రతిరోజు తన తమ్ముడు అన్నామలై అత్యాచారం చేస్తున్నాడని, అతని చిత్రహింసలు తట్టుకోలేకపోతున్నానని 48 సంవత్సరాల సరోజా కేసు పెట్టడంతో చెన్నై పోలీసులు హడలిపోయారు. సొంత అక్క తనను రేప్ చేస్తున్నాడని కేసు పెట్టడంతో కామంధుడైన అన్నామలైని అరెస్టు చేసిన పోలీసులు అతన్ని విమానం ఎక్కించి బెండ్ తీస్తున్నారు. భర్తను వదిలేసి ఉండటానికి వేరే ఇల్లు లేక పుట్టింటిలో తలదాచుకున్న సొంత అక్క మీద ఆమె తమ్ముడు అత్యాచారం చెయ్యడం చెన్నైలో కలకలం రేపింది. ఇంత కాలం సొంత అక్కను కత్తితో బెదిరించి కొన్ని సంవత్సరాల నుంచి అత్యాాచారం చేస్తున్న నిందితుడిని ఉరి తియ్యాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వివాహం కాకపోవడం, నిత్యం మద్యం మత్తులో ఉన్న అన్నామలైకి భార్య ఎవరో, అక్క ఎవరో, అత్త కూతురు ఎవరో అనే విషయం కళ్లు కనపడలేదని ,ఇలాంటి కామాంధుడు ప్రజల మద్య ఉంటే అందరూ చెడిపోతారని స్థానికులు అంటున్నారు. సొంత తమ్ముడి చేతిలో కొన్ని సంవత్సరాల పాటు అత్యాచారానికి గురైన బాధితురాలిని చూసి అందరూ జాలి పడుతున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+