Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Sister: ఏడాది క్రితం భర్త ?, తమ్ముడితో అక్క రొమాన్స్, చితకబాదిన ఫ్యామిలీ, గ్రేట్ ఎస్కేప్, పోలీసుల ఎంట్రీతో !

పాట్నా/బీహార్: కుటుంబ సభ్యులు చూపించిన వ్యక్తిని వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసింది. కొన్ని సంవత్సరాల పాటు దంపతులు హ్యాపీగా కాలం గడిపారు. దంపతులకు పిల్లలు పుట్టలేదు. వివాహం చేసుకుని భర్త ఇంట్లో ఉంటున్న మహిళ రెండు నెలలకు ఒకసారి పుట్టింటికి వచ్చి వెలుతోంది. ఇదే సమయంలో వయసులో చిన్నవాడు, వరుసకు తమ్ముడు అయ్యే యువకుడితో ఆమెకు ఎక్కువ చనువు ఏర్పడింది. భర్త పుట్టింటికి రానిసమయంలో తమ్ముడే ఆమెను అత్తారింటి దగ్గర బైక్ లో వదిలేసి వచ్చేవాడు. ఒకటిన్నర సంవత్సరం క్రితం భర్త నదిలో పడి చనిపోయాడు. భర్త చనిపోవడంతో పుట్టింటికి వెళ్లిపోయిన మహిళ అక్కడ వరుసకు సొంత తమ్ముడు అయ్యే పెద్దనాన్న కొడుకుతో లవ్ లో పడింది. భర్త చనిపోయిన విదవతో తమ్ముడు కూడా పీకల్లోతు ప్రేమలో పడిపోయాడు. విషయం తెలుసుకున్న బంధులు మీకు ఏం పోయేకాలం అంటూ ఇద్దరిని పట్టుకుని చితకబాదేశారు. ఊరు వదిలిపారిపోయిన అక్కాతమ్ముడు గుడిలో పెళ్లి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఇద్దరిని వెతికిపట్టుకుని చితకబాది చెట్టుకు కట్టేసి పంచాయితీ పెట్టారు. ఇద్దరికి గుండ్లు గీచి బుద్ది చెప్పి విడదియ్యాలని ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో కథ రసవత్తరంగా మారిపోయింది.

భర్తతో సంతోషంగా కాపురం చేసింది

భర్తతో సంతోషంగా కాపురం చేసింది

బీహార్ లోని చంపారణ్ జిల్లాలోని బనుచాపర్ ప్రాంతంలో రేఖా (పేరు మార్చడం జరిగింది) అనే మహిళ నివాసం ఉంటున్నది. కొన్ని సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులు చూపించిన వ్యక్తిని వివాహం చేసుకున్న రేఖా ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసింది. కొన్ని సంవత్సరాల పాటు రేఖా దంపతులు హ్యాపీగా కాలం గడిపారు.

 బైక్ లో డ్రాప్ చేస్తున్న తమ్ముడు

బైక్ లో డ్రాప్ చేస్తున్న తమ్ముడు

రేఖా దంపతులకు పిల్లలు పుట్టలేదు. వివాహం చేసుకుని భర్త ఇంట్లో ఉంటున్న రేఖా రెండు నెలలకు ఒకసారి బనుచాపర్ ప్రాంతంలోని పుట్టింటికి వచ్చి వెలుతోంది. ఇదే సమయంలో వయసులో చిన్నవాడు, వరుసకు తమ్ముడు అయ్యే రాకేష్ (పేరు మార్చడం జరిగింది) అనే యువకుడితో రేఖాకు ఎక్కువ చనువు ఏర్పడింది.

నదిలో జలసమాధి అయిన భర్త

నదిలో జలసమాధి అయిన భర్త

భర్త పుట్టింటికి రానిసమయంలో తమ్ముడు రాకేష్ అతని అక్కరేఖాను ఆమెను అత్తారింటి దగ్గర బైక్ లో వదిలేసి వచ్చేవాడు. ఒకటిన్నర సంవత్సరం క్రితం రేఖా భర్త నదిలో పడి జలసమాధి అయ్యాడు. భర్త చనిపోవడంతో పుట్టింటికి వెళ్లిపోయిన రేఖా అక్కడే ఉంటున్నది. ఆ సమయంలో తనకంటే ఐదు సంవత్సరాల వయసు తక్కువ ఉన్న వరుసకు సొంత తమ్ముడు అయ్యే రాకేష్ తో రేఖా ప్రేమలో పడిపోయింది.

లేచిపోయి పెళ్లి చేసుకున్న అక్కా తమ్ముడు

లేచిపోయి పెళ్లి చేసుకున్న అక్కా తమ్ముడు


రేఖా ఆమె సొంత పెద్దనాన్న కొడుకు రాకేష్ తో లవ్ లో పడింది. భర్త చనిపోయిన విదవ రేఖాతో ఆమె తమ్ముడు రాకేష్ కూడా పీకల్లోతు ప్రేమలో పడిపోయాడు. విషయం తెలుసుకున్న బంధులు మీకు ఏం పోయేకాలం అంటూ రేఖా, రాకేష్ ను పట్టుకుని చితకబాదేశారు. ఊరు వదిలిపారిపోయిన అక్కాతమ్ముడు రేఖా, రాకేష్ గుడిలో పెళ్లి చేసుకుని వేరే ఊరిలో కాపురం పెట్టేశారు.

గుండు కొట్టి ఊరేగించాలని అనుకున్నారు.... సీన్ రివర్స్

గుండు కొట్టి ఊరేగించాలని అనుకున్నారు.... సీన్ రివర్స్

విషయం తెలుసుకున్న గ్రామస్తులు, బంధువులు రేఖా, రాకేష్ ను వెతికిపట్టుకుని చితకబాది చెట్టుకు కట్టేసి పంచాయితీ పెట్టారు. ఇద్దరికి గుండ్లు గీచి ఊరేగించి బుద్ది చెప్పి విడదియ్యాలని ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో కథ రసవత్తరంగా మారిపోయింది.

మేజర్లు.... వార్నింగ్ ఇచ్చిన పోలీసులు

మేజర్లు.... వార్నింగ్ ఇచ్చిన పోలీసులు


పోలీసులు రేఖా, రాకేష్ ను పోలీస్ స్టేషన్ కు పిలుచుకుని వెళ్లి విచారణ చేశారు. ఇద్దరూ మేజర్లు కావడం, అప్పటికే ఇష్టప్రకారం పెళ్లి చేసుకున్నామని ఇద్దరూ స్టేట్ మెంట్ ఇవ్వడంతో పోలీసులు కూడా ఏమీ చెయ్యలేకపోయారు. ప్రేమికులు మేజర్లు కావడంతో వారు కలిసి ఉండటాన్ని మీరు అడ్డుకోకూడదని బంధువులు, గ్రామస్తులకు పోలీసులు చెప్పారు.

 మ్యాటర్ ఏం చెయ్యాలి ? అయోమయంలో పోలీసులు

మ్యాటర్ ఏం చెయ్యాలి ? అయోమయంలో పోలీసులు


ఇదే సమయంలో అక్కా, తమ్ముడు పెళ్లి చేసుకోవడం కూడా సున్నితమైన విషయం కావడంతో పోలీసులు న్యాయనిపుణులతో చర్చిస్తున్నారు. పెళ్లి చేసుకున్న వారి మీద దాడులు చెయ్యకూడాదని, వారి విషయంలో జోక్యం చేసుకోకూడదని పోలీసులు బంధువులు, గ్రామస్తులకు వార్నింగ్ ఇచ్చారు. మొత్తం మీద అక్కా, తమ్ముడి లవ్ స్టోరీ ఇప్పుడు బీహార్ లో హాట్ టాపిక్ అయ్యింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+