Bank Account: ప్రైవేట్ బ్యాంకుల్లో కూడా జీరో బ్యాలెన్స్ ఖాతా తెరవొచ్చు..!
దాదాపు అందరు ప్రైవేట్ ఉద్యోగులు కంపెనీలు మారుతుంటారు. కొత్త అవకాశాలు, మెరుగైన వేతనం, కొత్త ఆఫీస్ వాతావరణం కంపెనీలు చేంజ్ అవుతుంటారు. అయితే ఒక్కో కంపెనీలో ఒక్కో బ్యాంకులో జీతం వేస్తుంటారు. అయితే కంపెనీలు మారే కొద్ది బ్యాంకుల్లో అకౌంట్లు తీయాల్సి వస్తుంది.
ఉదాహరణకు మీరు నాలుగు కంపెనీలు మారారు. ప్రస్తుతం ఐదో కంపెనీలో పని చేస్తున్నారు. మీరు గతంలో పని చేసిన కంపెనీలు నాలుగు బ్యాంకుల్లో జీతం వేస్తే మీకు.. నాలుగు బ్యాంకుల్లో ఖాతా ఉంటుంది.
ఐదో కంపెనీ కూడా మరో బ్యాంక్ జీతం వేస్తే ఆ బ్యాంకు ఖాతా కూడా ఓపెన్ చేయాలి. మరి మిగతా నాలుగు బ్యాంక్ ఖాతాల ఏమవుతాయి. ఏముంది వరుసగా మూడు నెలలు ఆ ఖాతాలో జీతం జమ కాకుంటే సాలరీ అకౌంట్ కాస్త సేవింగ్ అకౌంట్ గా మారుతుంది. మీ ఖాతాలు ప్రైవేట్ బ్యాంకుల్లో ఉంటే.. మినిమమ్ బ్యాలెన్స్ మొయిన్ంటెన్ చేయాలి లేకుంటే ఫైన్ పడుతుంది. ఉద్యోగాలు మారిన తర్వాత మీ పాత జీతం ఖాతాను మూసివేయడం తప్పనిసరి కానప్పటికీ అధిక ఖాతాలను కొనసాగించడం కష్టం అవుతుంది.

ఈ నేపథ్యంలోనే కొన్ని బ్యాంకులు జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ ఇస్తున్నాయి. ATM విత్ డ్రా, ఆన్‌లైన్ బదిలీలు, చెక్ ప్రాసెసింగ్ వంటి సేవలపై ఎటువంటి రుసుము వసూలు చేయడం లేదు. అదనంగా మీరు మీ పొదుపుపై నెలవారీ వడ్డీని కూడా పొందవచ్చు. కొన్ని బ్యాంకులు టైమ్స్ ప్రైమ్, స్విగ్గీ వన్, అమెజాన్ తో సహా కాంప్లిమెంటరీ మెంబర్‌షిప్‌లు కూడా అందిస్తోంది. మీరు ఎప్పుడైనా ఖాతాను మూసివేయవలసి వచ్చినట్లయితే, ఎటువంటి ముగింపు ఛార్జీలు కూడా వసూలు చేయారు.
చాలా మంది వ్యక్తులు తమ జీతం ఖాతాలను EMIలు, SIPలు, బీమా ప్రీమియంలు, యుటిలిటీ బిల్లుల వంటి ముఖ్యమైన చెల్లింపులకు ఆటో-డెబిట్ ఆదేశాల ద్వారా లింక్ చేస్తారు. మీ జీతం ఖాతా పొదుపు ఖాతాగా మార్చబడినా లేదా మీరు కొత్త జీతం ఖాతాను తెరిచినట్లయితే, మీరు ఈ ఆటో-డెబిట్ సూచనలను అప్‌డేట్ చేయాలి. అలా చేయడంలో విఫలమైతే జరిమానాలు, ఆలస్య రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. ఐడీఎఫ్సీ ఫస్ట్ (IDFC FIRST) బ్యాంక్ వంటి బ్యాంకులు సున్నా రుసుములు, OTT సబ్‌స్క్రిప్షన్‌లకు కాంప్లిమెంటరీ యాక్సెస్ వంటి ఆకర్షణీయమైన ఖాతా అదిస్తోన్నాయి.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications