స్టాఫ్ సెలెక్షన్ కమిషన్‌లో 1350 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

స్టాఫ్ సెలెక్షన్‌ కమిషన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 1350 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 31 ఆగష్టు 2019

సంస్థ పేరు: స్టాఫ్ సెలెక్షన్ కమిషన్
పోస్టు పేరు: ఎంటీఎస్, బ్లాక్‌స్మిత్
పోస్టుల సంఖ్య: 1350
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 31 ఆగష్టు 2019

విద్యార్హతలు: 10వ తరగతి, ఇంటర్మీడియెట్, డిగ్రీ

వయస్సు: 18 నుంచి 30 ఏళ్లు

SSC recruitment 2019 apply for 1350 MTS, Blacksmith and Various Post

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ద్వారా

అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు: ఫీజు మినహాయింపు
ఇతరులు: రూ.100/-

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 6 ఆగష్టు 2019

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 31 ఆగష్టు 2019

మరిన్ని వివరాలకు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+