స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు: యంగ్ ప్రొఫెషనల్స్‌కు అప్లయ్ చేయండి
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 20 డిసెంబర్ 2019
సంస్థ పేరు: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా
పోస్టు పేరు: యంగ్ ప్రొఫెషనల్స్
పోస్టుల సంఖ్య: 130
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 20 డిసెంబర్ 2019

విద్యార్హతలు: 50 శాతం మార్కులతో ఏదైనా యూనివర్శిటీ నుంచి పీజీ
వయస్సు: 32 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: షార్ట్ లిస్టు అయిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు
అప్లికేషన్ ఫీజు: ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 20 డిసెంబర్ 2019
మరిన్ని వివరాలకు :
లింక్: http://bit.ly/2YnlrPt












Click it and Unblock the Notifications