స్వీట్ ఖానా: నోరూరించే తీపి తెలుగు వంటకాలు
బెంగుళూరు: రాము అనే వ్యక్తికి స్వీట్లంటే చాలా ఇష్టం. కానీ విదేశాల్లో ఉండటం వల్ల తెలుగు వంటకాలను మిస్ అవుతున్నాడు. రామునే కాదు విదేశాల్లో ఉండే చాలా మంది తెలుగు వంటకాలు, తెలుగు స్వీట్స్‌ని రుచి చూడలేకపోతున్నారు.
విదేశాల్లో ఉంటూ తెలుగు వంటకాలను రుచి చూడలేకపోతున్నామనే వారికి ఓ సువర్ణ అవకాశం. స్వచ్ఛమైన తెలుగు వంటకాలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి అందించే భాగంలో SweetKhana.com అనే వెబ్‌సైట్ అందుబాటులోకి తెచ్చింది. దీంతో మీకు కావాల్సిన తెలుగు వంటకాలను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయవచ్చు.

ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన రోజుకే, వివిధ రకాలైన స్వీట్స్‌ను మీ ఇంటి వద్దకే డెలివరి చేస్తుంది. తమిళనాడులోని తిరునల్వేలికి చెందిన కొంత మంది ఇంజనీర్లు కలిసి SweetKhana.com అనే వెబ్ సైట్‌ను 2014లో ప్రారంభించారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి తెలుగు వంటకాలను అందజేయాలనే ఉద్దేశ్యంతో ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. తెలుగు ప్రజలకు ఎంతో ఇష్టమైన మడత కాజా, పూత రేకులు, బొబ్బట్లు, మామిడి తాండ్ర, ఖజ్జికాయలను SweetKhana.com అందుబాటులోకి ఉంచారు.
మరి ఇంకెందుకు ఆలస్యం స్వీట్‌ఖానా వెబ్‌సైట్‌లో మీకు కావాల్సిన స్వీట్స్‌ను ఆర్డర్ చేయండి.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications