girlfriend: కాలేజ్ అమ్మాయితో సీక్రేట్ రొమాన్స్, ప్రియురాలు అది అడిగింది, రూమ్ లో ?

కాలేజ్ కు నామం పెడుతున్న అమ్మాయి ఆమె ప్రియుడితో చక్కర్లు కొట్టింది. తరువాత ప్రియుడు అసలు కథ మొదలు పెట్టాడు. అతను ఉంటున్న రూమ్ కు పిలుచుకుని వెళ్లి అతని సోదరుడిని పిలిపించాడు.

జైపూర్/రాజస్థాన్: కాలేజ్ లో చదువుతున్న అమ్మాయిని ఓ యువకుడు ప్రేమించాడు. తనను ప్రేమించాలని ఆ యువతి వెంటపడిన యువకుడు సినిమా హీరో లాగా ఆమె ముందు బిల్డప్ ఇచ్చాడు. కొంతకాలం తరువాత యువతి కూడా ఆ అబ్బాయి ప్రేమలో పడింది. ప్రేమించుకున్న యువతి, యువకుడు ఎంజాయ్ చేశారు. కాలేజ్ కు నామం పెడుతున్న అమ్మాయి ఆమె ప్రియుడితో చక్కర్లు కొట్టింది. తనను పెళ్లి చేసుకోవాలని ప్రియురాలు ఆమె ప్రిముడి మీద ఒత్తిడి చేసింది. కొంతకాలం తరువాత పెళ్లి చేసుకుంటానని ప్రియుడు అతని ప్రియురాలికి మాయమాటలు చెబుతూ వచ్చాడు. అయితే తరువాత ప్రియుడు అసలు కథ మొదలు పెట్టాడు. అతను ఉంటున్న రూమ్ కు పిలుచుకుని వెళ్లి అతని సోదరుడిని పిలిపించాడు.

కాలేజ్ అమ్మాయి వెంటపడిన యువకుడు

కాలేజ్ అమ్మాయి వెంటపడిన యువకుడు

రాజస్థాన్‌లోని జైపూర్‌లోని ప్రతాప్ నగర్‌కు చెందిన కమల్ (20) అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన ఇంటర్ చదువుతున్న16 ఏళ్ల విద్యార్థికి ఏడాది క్రితం పరిచయం ఏర్పడింది. ఇంటర్ కాలేజ్ లో చదువుతున్న అమ్మాయిని కమల్ ప్రేమించాడు. తనను ప్రేమించాలని ఆ యువతి వెంటపడిన కమల్ ఆమె ముందు బిల్డప్ ఇచ్చాడు. కొంతకాలం తరువాత యువతి కూడా కమల్ ప్రేమలో పడింది.

 పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది

పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది

ఇంటర్ చదువుతున్న అమ్మాయి మైనర్ కావడంతో ఆమెకు అనేక కోరికలు రేకెత్తించిన కమల్ ఆమెను శారీరకంగా లొంగదీసుకున్నాడని తెలిసింది. ప్రియురాలిలో కలిసి కమల్ అతని బైక్ లో ఎక్కడకు పడితే అక్కడకు తిరిగాడు. ఇంట్లో కాలేజ్ కు వెలుతున్నానని చెబుతున్న యువతి ఆమె ప్రియుడు కమల్ తో కలిసి సాయంత్రం వరకు తిరుగుతూ తరువాత ఇంటికి వెళ్లిపోతున్నది.

 పెళ్లి చేసుకుందామని చెప్పిన కాలేజ్ అమ్మాయి

పెళ్లి చేసుకుందామని చెప్పిన కాలేజ్ అమ్మాయి

ఇటీవల కమల్, కాలేజ్ అమ్మాయి మధ్య గొడవలు మొదలైనాయి. తాను ఇంటి నుంచి బయట వచ్చేస్తానని, తనను పెళ్లి చేసుకోవాలని కాలేజ్ అమ్మాయి ఆమె ప్రియుడు కమల్‌తో చెప్పింది. ఏదో ఎంజాయ్ చేస్తున్నాము, పెళ్లి అంటే కుదరదు అంటూ ప్రియురాలి మీద ఆమె ప్రియుడు కమల్ రెచ్చిపోయాడని తెలిపింది. ఇదే విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి.

 రూమ్ లోకి తీసుకెళ్లిన ప్రియుడు

రూమ్ లోకి తీసుకెళ్లిన ప్రియుడు

కమల్ కాలేజ్ విద్యార్థిని అతను అద్దెకుంటున్న గదికి తీసుకెళ్లాడు. ప్రియురాలితో ఎంజాయ్ చేసిన ప్రియుడు తరువాత నువ్వు ఇంటికి వెళ్లి అని చెప్పాడు. తనను త్వరగా పెళ్లి చేసుకోవాలని కాలేజ్ అమ్మాయి ఆమె ప్రియుడు కమల్ మీద ఒత్తిడి చేసింది. దీంతో కోపోద్రిక్తుడైన కమల్ అతని గర్ల్ ఫ్రెండ్ వేసుకున్న పంజాబీ డ్రెస్ దుపట్టాతో ఆమె గొంతు బిగించి ఆమెను అదే రూమ్ లో హత్య చేశాడు. అనంతరం సోదరుడు రవి సాయంతో బైక్‌పై ప్రియురాలు మృతదేహాన్ని తీసుకెళ్లి జైపూర్ సిటీకి 20కిలోమీటర్ల దూరంలోని ఓ నదీ కాలువలో పడేశారు.

 ప్రియురాలిని చంపేసి ఏం చేశాడంటే ?

ప్రియురాలిని చంపేసి ఏం చేశాడంటే ?

ఆ తరువాత ప్రియుడు కమల్, అతని సోదరుడు రవి జైపూర్ వదిలి అజ్ఞాతంలోకి వెళ్లాడు. కాలేజ్ అమ్మాయి ఇంటికి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు మా కూతురు అదృశ్యం అయ్యిందని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాలేజ్ అమ్మాయి మాయం అయిన రోజు ఆమె కమల్‌తో కలిసి వెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలింది. కాగా, నదీ కాలువ నుంచి గుర్తు తెలియని యువతి మృతదేహాన్ని వెలికితీశారు. తరువాత ఎనిమిది మంది సభ్యుల ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసిన పోలీసులు కాలేజ్ అమ్మాయి హత్య కేసులో నిందితుల కోసం గాలించారు. ఇంతకాలం తప్పించుకుని తిరిగిన కాలేజ్ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ కమల్, అతని సోదరుడు రవిని పోలీసులు అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+