దావూద్, మందాకిని లవ్: కొడుకు బెంగళూరులో !
న్యూఢిల్లీ/బెంగళూరు: అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, ఓ బాలీవుడ్ నటికి పుట్టిన కుమారుడు ప్రస్తుతం బెంగళూరులోనే నివాసం ఉంటున్నాడని మాజీ పోలీసు అధికారులు అంటున్నారు. అయితే అతను ఆ బాలీవుడ్ నటి సోదరి ఇంటిలో నివాసం ఉంటున్నాడని చెబుతున్నారు.
దావూద్ ఇబ్రహీం 1990 దశకంలో బాలీవుడ్ చిత్రపరిశ్రమని తన కనుసైగలతో ఏలాడు. ఆ సందర్బంలో నటుడు రాజ్ కుమార్ నిర్మించిన రామ్ తేరి గంగామైలీ అనే సూపర్ డూపర్ హిట్ సినిమాలో నటించిన మందాకిని ప్రేమలో పడ్డాడు.
అదే మందాకిని తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ ద్విపాత్రాభినయంలో నటించి నిర్మించి, దర్శకత్వం వహించిన సింహాసనం అనే సినిమాలో, నందమూరి బాలకృష్ణ నటించిన బార్గవరాముడు తదితర చిత్రాలలో నటించింది. బాలీవుడ్ లో మందాకిని మంచి ఫాంలో ఉన్న సమయంలో ఆమె దావూద్ ప్రేమలో పడింది.

దావూద్, మందాకిని లవ్: కొడుకు బెంగళూరులో !
ఇద్దరూ రహస్యంగా వివాహం చేసుకున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా ఓ బాబు పుట్టాడు. తరువాత దావూద్ ఇబ్రహీం దుబాయ్ పారిపోయాడు. మందాకిని అప్పుడప్పుడు దుబాయ్ వెళ్లి వచ్చేది. అయితే కేసులు ఎక్కవ కావడంతో మందాకిని దావూద్ కు దూరం అయ్యింది.

దావూద్, మందాకిని లవ్: కొడుకు బెంగళూరులో !
తరువాత మందాకిని వేరే వ్యాపారిని వివాహం చేసుకునింది. వారికి ఓ కుమార్తె ఉంది. ప్రస్తుతం దుబాయ్ లో ఉన్న మందాకిని అప్పుడప్పుడూ ముంబై వచ్చి వెలుతుంటుందని మాజీ పోలీసు అధికారులు అంటున్నారు. దావూద్ ఇబ్రహీం, మందాకిని వివాహం చేసుకున్నారని అప్పట్లో మీడియా కోడైకూసింది.

దావూద్, మందాకిని లవ్: కొడుకు బెంగళూరులో !
ఈ విషయాలు చెప్పింది సామాన్య వ్యక్తి కాదు, సీబీఐ డైరెక్టర్ గా, ఢిల్లీ నగర పోలీసు కమిషనర్ గా పని చేసి రిటైడ్ అయిన మాజీ ఐపీఎస్ అధికారి నీరజ్ కుమార్. అయితే దావూద్, బాలీవుడ్ నటి మందాకినికి పుట్టిన కుమారుడు ప్రస్తుతం బెంగళూరులో ఉన్నాడని అంటున్నారు.

దావూద్, మందాకిని లవ్: కొడుకు బెంగళూరులో !
బాలీవుడ్ నటి సోదరి సంరక్షణలో అతను పెరుగుతున్నాడని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం అతను చదువుకుంటున్నాడా, వ్యాపారం చేస్తున్నాడా అని మాత్రం నీరజ్ కుమార్ స్పష్టం చెయ్యలేదు. నీరజ్ కుమార్ తాను దావూద్ తో టెలిఫోన్ లో మూడు సార్లు మాట్లాడానని ఇప్పటికే స్పష్టం చేశారు.

దావూద్, మందాకిని లవ్: కొడుకు బెంగళూరులో !
నీరజ్ కుమార్ ‘డయిల్ డి ఫర్ డాన్' అనే పుస్తకాన్ని రచించారు. ఇదే నెల 21వ తేదిన శనివారం ఈ పుస్తకం విడుదల చేస్తున్నారు. అందులో దావూద్ కు చెందిన అనేక రహస్యాలు, పూర్తి వివరాలు ఉంటాయని సమాచారం. చాల మంది ఈ పుస్తకం విడుదల కోసం ఎదురు చూస్తున్నారు.
-
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రెండు ఎలక్ట్రిక్ స్టవ్ లు కొన్నా.. గ్యాస్ కొరత వేళ సూపర్ స్టార్ సంచలనం -
Kangana Ranaut:మంగ్లీ పాటపై మండిపడ్డ ఎంపీ కంగనా-హద్దులు దాటేశారంటూ..!! -
Viral: ఓరి మీ దుంపతెగ.. నిమ్మరసానికి గ్యాస్ ఛార్జ్ ఏంట్రా? -
హార్డ్ రాక్ గుడ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్: భారత్ కు గుడ్ బై -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..!












Click it and Unblock the Notifications