Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఫుడ్‌, ఫ్యాషన్ ఫెస్ట్: ఫుడ్‌పాండాలో 40శాతం, జబాంగ్‌లో 50శాతం వరకు ఆఫ్

ఫ్యాషన్ ట్రెండ్స్‌, సంబంధిత వస్తువులపై డిస్కౌంట్లు మీ ముందుకు వచ్చాయి. ఈ బుధవారం ఫుడ్ పాండా తన యాప్ ద్వారా చేసే కొనుగోళ్లపై 40శాతం వరకు డిస్కౌంట్లు అందజేస్తోంది.

ఫ్యాషన్ ట్రెండ్స్‌, సంబంధిత వస్తువులపై డిస్కౌంట్లు మీ ముందుకు వచ్చాయి. ఈ బుధవారం ఫుడ్ పాండా తన యాప్ ద్వారా చేసే కొనుగోళ్లపై 40శాతం వరకు డిస్కౌంట్లు అందజేస్తోంది. ఇక జబాంగ్ కూడా ఫ్యాషన్ ట్రెండ్స్ కొనుగోళ్లపై 50శాతం వరకు డిస్కౌంట్లు ప్రకటించింది. బ్రాండ్ ప్రొడక్ట్స్‌ను కూడా ఈ ఆఫర్లతో అందిస్తున్నాయి. ఈ రెండింటినీ మీరు తక్కువ ధరలకే పొందవచ్చు.

ఫుడ్‌పాండా: 40శాతం వరకు తక్కువ:

ఈ ఆఫర్‌ను ఉపయోగించుకుని బిర్యానీ, చైనీస్, పిజ్జా, నార్త్ ఇండియన్, మొఘలాయి, థాయ్, కాంటినెంటల్, ఇతర విభిన్న రకాల వంటకాలను మీకు ఇష్టమైన రెస్టారెంట్ల నుంచి మీరు తెప్పించుకోవచ్చు. మీరు ఇచ్చిన ఆర్డర్ కేవలం 45నిమిషాల్లోనే మీ ఇంటికి వచ్చేస్తుంది. ఫుడ్ పాండా అందిస్తున్న ఈ డిస్కౌంట్ ఆఫర్లను అందిపుచ్చుకుని మరింత పొందుపు చేయండి.

The Food & Fashion Fest: Get FLAT 40% Off on Foodpanda & Up To 50% Off* on Jabong

ఫుడ్ పాండా యాప్‌తో తొలి ఆర్డర్‌పై 40శాతం తగ్గింపు. అంతేగాక, రూ. 75 వరకు తగ్గింపు లభించనుంది. ఇది కొత్త వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. డోమినోస్, సబ్ వే, కేఎఫ్‌సీ, పిజ్జా హట్‌లలో ఈ ఆఫర్ వర్తించదు. జూన్ 30, 2017 వరకు ఈ ఆఫర్ అమలులో ఉంటుంది.

పేటీఎం ఆఫర్: 10శాతం క్యాష్ బ్యాక్(గరిష్టంగా రూ. 40) కొత్తగా ప్రారంభమైన ఫుడ్‌పాండా ఇండియా యాప్‌పైనే ఈ ఆఫర్ లభిస్తుంది.

గోబిబో నుంచి రూ. 400 వరకు వోచర్లను పొందండి

డోమెస్టిక్ ఫ్లైట్ - ఫ్లాట్ రూ. 500లు తగ్గింపు+ రూ. 5000ల లావాదేవీలపై రూ.1500 వరకు గోక్యాష్ వర్తిస్తుంది. ఈ ఆఫర్ గోబిబో వెబ్‌సైట్, యాప్‌పై వర్తిస్తుంది. ఒక వోచర్ ఓక లావాదేవీకి మాత్రమే వినియోగించాలి. అది కూడా జులై 31, 2017 వరకున

జబాంగ్ బ్రాండ్ డే: 50శాతం వరకు తగ్గింపు

ఫ్యాషన్ సామ్రాజ్యం జబాంగ్ అందిస్తున్న భారీ ఆఫర్లను అందుకుని కొత్త ఫ్యాషన్ దుస్తులు, వస్తువులను కొనుగోలు చేయండి. మహిళల ఫ్యాషన్ కోసం 'బీబా' కూడా 50శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది. లీ కూపర్ కూడా 30శాతం వరకు తగ్గింపు ఆఫర్లను ప్రకటించింది. ఫార్మల్ షూలు, కాజువల్స్, స్కిన్నీ ఫిట్ జీన్స్ ఇంకా మరెన్నో ఉత్పత్తులు స్త్రీ, పురుషుల కోసం అందిస్తోంది. మ్యాంగో, వ్యాన్స్, ఇతర బ్రాండ్లపై కూడా భారీ ఆఫర్లను అందిస్తోంది. జబాంగ్ లో అందిస్తోన్న ఈ ఆఫర్లను వినియోగదారులు ఎవరూ కూడా మిస్ కావొద్దు. మీకిష్టమైన బ్రాండ్లపై ఇంత తగ్గింపు అందిస్తోంది. వన్ఇండియా కూపన్స్ ద్వారా మీ ఆఫర్లను అందిపుచ్చుకోండి ఆలస్యం చేయకుండా.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+