భార్య బెడ్ రూమ్, బాత్ రూమ్ వీడియోలు మొత్తం తీశాడు, కట్ చేస్తే ఏం చేశాడంటే !
కుటుంబ సభ్యులు కుదుర్చిన సంబంధం కారణంగా పెళ్లి చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. భార్యతో కాపురం చేస్తున్న భర్త ఆమెకు తెలీకుండా బెడ్ రూమ్ లో చాలాకాలంగా ఆమె పర్సనల్ వీడియోలు రికార్డు చేశాడు. అదే విధంగా భార్య బాత్ రూమ్ లో స్నానం చేస్తున్న సమయంలో ఆమె నగ్న వీడియోలు మొబైల్ లో రికార్డు చేసిన భర్త తరువాత అసలు కథ మొదలుపెట్టాడు.
భార్యతో ప్రైవేట్ గా గడుపుతున్న సమయంలో, ఆమె వ్యక్తిగత మూమెంట్స్ రికార్డ్ చేసిన భర్త విడాకుల కోసం భార్యను బ్లాక్ మెయిల్ చేశాడు. ఈ ఘటన కర్ణాటకలోని బెళగావి నగరంలో చోటు చేసుకుంది, కిరణ్ అనే శాడిస్టు భర్త అతని భార్యను బ్లాక్ మెయిల్ చేశాడని తెలుసుకున్న బంధువులు హడిపోయారు. బెళగావి నగరానికి చెందిన కిరణ్ పాటిల్ అలియాస్ కిరణ్ రెండో పెళ్లి చేసుకోవాలని కట్టుకున్న భార్య నగ్న వీడియోలతో ఆమెను బ్లాక్ మెయిల్ చేశాడని వెలుగు చూసింది.

ఇందుకోసం భార్య ప్రైవేట్ దృశ్యాలు తీసి బ్లాక్ మెయిల్ చేశాడు. తనకు విడాకులు ఇవ్వకుంటే నీ అసభ్యకరమైన వీడియో, ఫోటోలు, నువ్వు బెడ్ రూమ్ లో రొమాన్స్ చేస్తున్న సమయంలో తీసిన వీడియోలు, ఫోటోలు, బాత్ రూమ్ లో స్నానం చేస్తున్న సమయంలో తీసిన వీడియోలను సోషల్ మీడియాలో, పోర్న్ సైట్ లో పోస్టు చేసి వాటిని వైరల్ చేస్తానని కిరణ్ అతని భార్యను బెదిరించాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.
భర్త కిరణ్ మాటలు విని షాక్ తిన్న భార్య అతడిని చాలాసార్లు ఒప్పించే ప్రయత్నం చేసింది. అయినా కిరణ్ మాత్రం భార్య మాట వినలేదు. కిరణ్ విడాకులు కోరుతూ కోర్టుకు వెళ్లాడు.

విడాకుల కేసు కోర్టులో విచారణలో ఉంది. భర్త కిరణ్ వేధింపులు తట్టుకోలేక అతని భార్య సతమతం అయ్యింది.
కేసు కోర్టులో ఉన్నప్పటికీ శాంతించని కిరణ్ అతని భార్యను నిత్యం వేధించాడు. తన భర్త కిరణ్ వేధింపులతో విరక్తి పెంచుకున్న అతని భార్య బెళగావి జిల్లా సైబర్ స్టేషన్‌లో, బెళగావి మహిళా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసింది.
తనకు న్యాయం చేయాలని, నా భర్త కిరణ్ దగ్గర ఉన్న తన బెడ్ రూమ్ వీడియోలు డిలిట్ చెయ్యాలని అతని భార్య పోలీసులను అభ్యర్థించింది.
బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కిరణ్‌ను పిలిపించి విచారించారు. పోలీసులు కిరణ్ మొబైల్ ఫోన్ పరిశీలించగా అతని భార్య అసభ్యకరమైన వీడియోలు, ఫొటోలు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. వెంటనే కిరణ్ ను అరెస్ట్ చేయబోతుండగా అతను పారిపోయి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

వెంటనే కిరణ్ ను రక్షించి జిల్లా ఆస్పత్రికి తరలించారు. కోలుకున్న తర్వాత నిందితుడు కిరణ్ ను అరెస్టు చేసి అతన్ని బెళగావిలోని హిండలగ సెంట్రల్ జైలుకు తరలించారు. రెండో పెళ్లి మోజులో కట్టుకున్న భార్య బెడ్ రూమ్ వీడియోలు తీసి వాటిని అడ్డం పెట్టుకుని విడాకుల కోసం ఆమెను బ్లాక్ మెయిల్ చెయ్యడం బెళగావి జిల్లాతో పాటు కర్ణాటకలో కలకలం రేపింది.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications