Viral Video: ఏమిటీ అన్యాయం.. సాయం చేస్తే దాడి చేశాడు.. వీడియో వైరల్..
ఓ వ్యక్తి సెక్యూరిటీ గార్డ్ ను కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుర్గావ్‍లో ఈ ఘటన జరిగింది. ఈ వీడియోలో ఓ వ్యక్తి సెక్యూరిటీ గార్డ్ కొడుతున్నట్లు చూడొచ్చు. అయితే గుర్గావ్‍లోని ఓ అపార్ట్మెంట్ లో ఓ వ్యక్తి లిఫ్ట్ లో 3 నుంచి నిమిషాలు ఇరుక్కుపోయాడు. దీంతో అక్కడున్న సిబ్బంది బలవంతంగా లిఫ్ట్ డోర్ ఓపెన్ చేశారు. దీంతో అతను బయటకు వచ్చాడు.

దాడి
వచ్చి రాగానే కోపంతో ఊగిపోతూ సెక్యూరిటీ గార్డ్ ను దాడి చేశాడు. అయితే సాయం చేసిన వారిపై దాడికి దిగడం పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతను గార్డ్ దాడి చేస్తున్న దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి అనుపము శర్మ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

సాయం చేస్తే..
పోస్టుతో పాటు" గుర్గావ్ లోని ఓ అపార్ట్మెంట్ లో ఓ వ్యక్తి 3 నుంచి 4 నిమిషాలపాటు లిఫ్ట్ లో ఇరుక్కున్నాడు. అతను బయటకు రావడానికి సెక్యూరిటీ గార్డులు సాయం చేశారు. కానీ ఆ వ్యక్తి వారికి ధన్యవాదాలు తెలపాల్సింది పోయి దాడికి దిగాడు"అని రాశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
4 లక్షలకుపైగా వ్యూస్
ఈ వీడియోకు ఇప్పటివరకు 4 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. 100కు పైగా లైక్స్ రాగా.. 16 మంది రీట్వీట్లు చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాయం చేసినవాడికి కృతజ్ఞతలు చెప్పాల్సింది పోయి.. దాడి చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అతడి పొగరు ఉందని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.
A man in an apartment in Gurgaon got stuck in Lift for 3-4minutes.
— Anupam Sharma, IFS (@AnupamSharmaIFS) September 4, 2022
Security Guard helped him get out of Lift.
But rather than thanking him, the man repeatedly slapped the guard.
"सांप/बिच्छू तो बेवजह ही बदनाम हैं, असली ज़हर तो कुछ इंसानों में मिलता है।"pic.twitter.com/WHk9oCRaSi
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications