కారు డ్రైవర్ అకౌంట్ లో రూ 9, 000 కోట్లు డిపాజిట్, లేటుగా కాళ్లు పట్టుకున్న బ్యాంక్ యజమాన్యం !

చెన్నై: మధ్యాహ్నం మూడు గంటలకు భోజనం చేసిన కారు (car) డ్రైవర్ కాసేపు విశ్రాంతి తీసుకుందామని పడుకున్నాను. అప్పుడు అతని మొబైల్‌కి ఓ మెసేజ్ వచ్చింది. అయితే అతను నిద్రలేచి మెసేజ్ చూశాడు. ఆ మెసేజ్ చూసి షాక్ అయ్యాడు. ఎందుకంటే అతని ఖాతా (account) లో రూ 9, 000 కోట్ల రూపాయలు జమ (bank) అయ్యింది. కానీ తరువాత చాలా కథ జరిగింది. కారు డ్రైవర్ (driver) చుట్టూ బ్యాంకు యాజమాన్యం ప్రదక్షణలు చేసింది.

తమిళనాడులోని పళని నేయకరపట్టికి చెందిన రాజ్ కుమార్ ట్యాక్సీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అద్దె కారుకు డ్రైవర్ గా (driver) పని చేస్తున్న రాజ్‌కుమార్ మద్యాహ్నం బోజనం చేసిన తరువాత అతను నడుపుతున్న కారులో (driver) నిద్రిస్తున్నాడు. తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ నుంచి మధ్యాహ్నం 3 గంటల సమయంలో రూ. 9, 000 కోట్లు రాజ్ కుమార్ బ్యాంకు (bank) ఖాతా (account)లో జమ అయినట్లు ధృవీకరిస్తూ ఓ మెసేజ్ వచ్చింది.

The owner of the bank came to compromise talks due to the deposit of Rs 9000 crore in the car drivers account

ఆశ్చర్యపోయిన రాజ్‌కుమార్‌ మొదట తనపై ఎవరో చిలిపిగా జోక్ చేస్తూ మెసేజ్ చేశాడని అనుకున్నాడు. నగదు డిపాజిట్‌ను క్రాస్ చెక్ చేసేందుకు రాజ్ కుమార్ (driver) అతని ఖాతాలో (account) డబ్బు మరోసారి క్రాస్ చెక్ చేశాడు. అయితే రూ 9, 000 కోట్లు (bank) డిపాజిట్ అయ్యిందని మరోసారి తెలుసుకున్న రాజ్ కుమార్ షాక్ అయ్యాడు. కారు డ్రైవర్ (driver)రాజ్‌కుమార్ అతని స్నేహితుడికి రూ. 21 వేలు (account) పంపేందుకు ప్రయత్నించాడు.

రాజ్ కుమార్ పంపించిన డబ్బు అతని స్నేహితుడి (bank) ఖాతాకు బదిలీ అయ్యింది. తన బ్యాంక్ అకౌంట్ లో (account) రూ. 9 వేల కోట్లు డిపాజిట్ అయ్యిందని రాజ్‌కుమార్‌ (driver) సంతోషించాడు. తన బ్యాంకు అకౌంట్ లో (account) డిపాజిట్ అయిన రూ. 9, 000 కోట్ల రూపాయలు నిజమే అని రాజ్ కుమార్ నిర్దారించుకున్నాడు. అయితే తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ (account) ప్రధాన కార్యాలయం తూత్తుకుడి నుంచి రాజ్‌కుమార్‌కు (bank) ఫోన్ రావడంతో అతని సంతోషం కొద్దిసేపులో ఆవిరిఅయిపోయింది. .

కారు డ్రైవర్ రాజ్‌కుమార్ ఖాతాలో (account) రూ. 9, 000 కోట్లు పొరపాటున జమ అయినట్లు ఫోన్‌ చేసిన అవతలివైపున ఉన్న వ్యక్తి చెప్పాడు. కాల్ చేసిన వ్యక్తి మీ అకౌంట్ లో పడిన డబ్బు (bank) ఖర్చు చేయవద్దని రాజ్‌కుమార్‌ను కోరాడు. రాజ్‌కుమార్ (driver) స్నేహితుడికి రూ.21,000 బదిలీ చేసిన తర్వాత, తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ (account)మిగిలిన డబ్బును వెనక్కి తీసుంటామని చెప్పింది.

The owner of the bank came to compromise talks due to the deposit of Rs 9000 crore in the car drivers account

బదిలీ చేసిన మొత్తం రూ. 9 వేల కోట్లు డబ్బు బ్యాంకుకు (bank) తిరిగి ఇవ్వాలని యాజమాన్యం రాజ్‌కుమార్‌ను బెదిరించడం ప్రారంభించినట్లు సమాచారం. తనకు ప్రాణహాని ఉందని సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని రాజ్‌కుమార్ (driver) నిర్ణయించుకున్నాడు. పోలీసుల ఫిర్యాదు మేరకు చెన్నైలోని త్యాగరాయనగర్‌ పోలీసులు (bank) తమిళనాడు మర్కంటైల్‌ బ్యాంకు (account)యజమాన్యాన్ని సంప్రధించారు.

తరువాత బ్యాంక్ చెందిన న్యాయవాది కారు డ్రైవర్‌ రాజ్‌కుమార్‌లు చర్చలు జరిపారు. బ్యాంకు (account)అధికారులు రాజీ చర్చలకు వచ్చారు. రాజ్ కుమార్ కు (driver) వాహన రుణం ఇప్పించి రూ. 21వేలు వదిలేయడానికి అంగీకరించారు. తరువాత రాజ్ కుమార్ (bank) అకౌంట్ లో డిపాజిట్ అయిన రూ. 9, 000 కోట్ల రూపాయలు తిరిగి ఇచ్చేయడానికి రాజ్ కుమార్ అంగీకరించాడు. బ్యాంకు అధికారుల నిర్లక్షం వలన ఓ కారు డ్రైవర్ అకౌంట్ లో రూ. 9 వేల కోట్లు డిపాజిట్ కావడం తమిళనాడులో హాట్ టాపిక్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+