కొడుకు భార్యతో కామం తీర్చుకుంటున్న మామ, కట్ చేస్తే కోడలు ఏం చేసిందంటే !

లక్నో/ముజఫర్ నగర్: వయసుకు వచ్చిన కొడుక్కి అతని తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూశారు. ఓ అందమైన అమ్మాయిని చూసి కొడుక్కి పెళ్లి చేశారు. తల్లిదండ్రులు, అతని కొడుకు, భార్య ఒకే ఇంటిలో నివాసం ఉంటున్నారు. తన భర్త ఇంట్లో లేని సమయంలో తన మామ తన మీద పదేపదే అత్యాచారం చేస్తున్నాడని, తాను గర్బవతి అయ్యానని కోడలు పోలీసు కేసు పెట్టడం కలకలం రేపంది.

ఉత్రప్రదేశ్ లోని ముజఫర్ నగర్ కు సుమారు 10 కిటో మీటర్ల దూరంలో ఓ గ్రామం ఉంది. ఇదే గ్రామంలో నివాసం ఉంటున్న సూరజ్ (పేరు మార్చడం జరిగింది) అనే వ్యక్తి అతని భార్య, కుమారుడితో కలిసి నివాసం ఉంటున్నాడు. కొడుక్కి పెళ్లి వయసు రావడంతో సూరజ్ అతని కుమారుడి కోసం పెళ్లి సంబంధాలు చేశాడు.

The Uttar Pradesh police have registered a case against the uncle for raping the daughter-in-law

చాలా పెళ్లి సంబంధాలు చూసిన సూరజ్ తరువాత 26 ఏళ్ల వయసు ఉన్న ఓ యువతిని చూసి గత ఏడాది అతని కుమారుడి పెళ్లి జరిపించాడు. సూరజ్ అతని భార్య, కొడుకు, కోడలు అందరూ ఒకే ఇంటిలో నివాసం ఉంటున్నారు. గత ఏడాది నుంచి సూరజ్ ఇంటిలోనే అతని కుమారుడు, కోడలు నివాసం ఉంటున్నారు.

సూరజ్ కుమారుడు వ్యాపారం చేస్తున్నాడు. రోజు ఉదయం ఇంటి నుంచి వెళ్లిపోతున్న కొడుకు రాత్రి ఇంటికి చేరుకుంటున్నాడు. అయితే ఇటీవల కోడలు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆమె మామ సూరజ్ మీద అత్యాచారం కేసు పెట్టడం కలకలం రేపింది. తనకు పెళ్లి జరిగినప్పటి నుంచి తన మామ సూరజ్ తన మీద కన్ను వేశాడని కోడలు ఆరోపించింది.

The Uttar Pradesh police have registered a case against the uncle for raping the daughter-in-law

తనకు వివాహం జరిగిన తరువాత తన భర్తతో సంతోషంగా కాపురం చేస్తున్నానని, గత ఏడు నెలల నుంచి తన భర్త ఇంట్లో లేని సమయంలో తన మామ సూరజ్ తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని, పదేపదే తన మీద అత్యాచారం చేసి అతని కోరికలు తీర్చుకుంటున్నాడని కోడలు పోలీసులకు సమాచారం ఇచ్చింది. తన మామ సూరజ్ ఆగడాలు రోజురోజుకు ఎక్కువ కావడంతో విసిగిపోయి కేసు పెడుతున్నానని కోడలు చెప్పిందని పోలీసులు తెలిపారు.

మామ సూరజ్ మీద లైంగిక వేధింపులు, అత్యాచారం కేసు పెట్టిన కోడలు తరువాత భర్త ఇంటి నుంచి వెళ్లిపోయి ఆమె పుట్టింటిలో ఉంటోందని పోలీసులు అన్నారు. అయితే తన నుంచి డబ్బులు గుంజడానికి తన కోడలు తన మీద లైంగిక వేధింపుల కేసు పెట్టిందని మామ సూరజ్ ఆరోపిస్తున్నాడని, బాధితురాలు ప్రస్తుతం గర్బవతి అని, కేసు విచారణలో ఉందని ముజఫర్ నగర్ జిల్లా పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+