గర్ల్ ఫ్రెండ్ తో మంచి మూడ్ లో ఉన్న భర్త, ఎంట్రీ ఇచ్చి చెప్పుతో కొట్టిన భార్య, కలాస్!
భార్యకు ఆమె భర్త దినచర్యలపై పలు అనుమానాలకు తావిస్తున్నాయి. భార్యకు మాయమాటలు చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోతున్న భర్త ఎప్పుడో రాత్రి ఇంటికి చేరుకుంటున్నాడు. భర్త ఫోన్ కాల్స్, చాటింగ్, వాట్సాప్ మెసేజ్ లు మాయం అవుతున్నాయి. భర్త తీరుతో అతని భార్యకు రోజురోజుకు అనుమానం ఎక్కువ అవుతూ వచ్చింది. అంతే పక్కాప్లాన్ చేసిన భార్య ఆమె భర్త భరతం పట్టింది.
పని ఉందని చెప్పి ఎప్పుడంటే అప్పుడు హఠాత్తుగా అదృశ్యమైతున్న భర్త చేష్టలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయని భార్య తెలుసుకుంది. అంతే భర్తను అనుసరించిన భార్య అతని రాసలీలు గుర్తించింది. పిచ్చుక గూడులోకి దూరి దొంగతనం చేసి చిన్నగా బయటకు వెళ్లిపోయినట్లుగా ఇంతకాలం అలాగే భర్త అతని అక్రమ సంబంధంకొనసాగించాడు. అయితే అసలు ఆట ప్రారంభించిన భార్య ఆమె వెంట పోలీసులను పిలుచుకుని వెళ్లి భర్త ప్రియురాలి ఇంట్లోకి ప్రవేశించింది.

ఆ సందర్బంలో అక్కడ పెద్ద డ్రామా జరిగింది. భార్య కోపం తట్టుకోలేక ఆమె భర్త నుదిటిపై చెప్పుతో కొట్టింది. ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో పోలీసులు చూస్తూ ఉండిపోవాల్సిన ఘటన చోటుచేసుకుంది.
స్థానిక మీడియా కథనాల ప్రకారం, భర్త ప్రతిరోజూ పని ఉందని చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు. తరువాత ఎప్పుడంటే అప్పుడు ఇంటికి వెలుతున్నడు. అలాగే భర్త ఫోన్ కాల్స్ సంభాషణ, మెసేజ్ లు, చాటింగ్ కూడా భార్యకు అనుమానం కలిగించింది.పని నిమిత్తం భర్త వేరే ఊరికి వెళ్లడం మామూలే. భార్యకు పలు సందేహాలు వచ్చినా క్లారిటీ లేదు.
భర్త తరచూ బయట ఊర్లకు వెలుతుండటంతో అతని భార్యకు అనుమానం పెరిగింది. భార్య ఆమె భర్త పని చేస్తున్న కార్యాలయంతో సహా సన్నిహితుల నుండి సమాచారాన్ని సేకరించింది. అక్రమ సంబంధం కారణంగా తన భర్త ఉద్యోగరీత్యా బయలకు వెలుతున్నానని స్టోరీలు చెప్పి తరచూ బయట గడుపుతున్నాడని భార్యకు తెలిసింది.
అలా ఒకరోజు పని నిమిత్తం ఇంటి నుంచి వెళ్లిన భర్తను అతని భార్య వెంబడించింది. ఆమె కూడా పోలీసులకు సమాచారం అందించి సంఘటనా స్థలానికి చేరుకోవాలని సూచించింది. భర్త నేరుగా ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. ఒకరినొకరు కౌగిలించుకుంటున్న సమయంలో భార్య, పోలీసులు కలిసి ఒకేసారి భర్త ప్రియురాలి ఇంట్లోకి ప్రవేశించారు. భార్యను, పోలీసులను చూసిన భర్త షాక్ అయ్యాడు. ఒక్క నిమిషం అతని మైండ్ బ్లాక్ అయ్యింది.
భర్త ప్రియురాలు అదే ఇంటిలోని మరో గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. పోలీసుల ఎదుటే బార్య ఆమె భర్తను చెప్పుతో కొట్టింది దీంతో ఆగ్రహించిన భర్త అతని భార్యను కొట్టాడు. ఇదంతా పోలీసుల ఎదుటే జరిగింది.
పోలీసులు దంపతులు ఇద్దరిని గొడవకు దూరం చేసి నిందితుడైన భర్తను అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో తనకు గత మూడేళ్లుగా అక్రమ సంబంధం ఉందని భర్త పోలీసుల ముందే అంగీకరించాడు.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పుడు అక్రమ సంబంధాలు సర్వసాధారణం అయిపోయాయని పోలీసులు అంటున్నారు. భర్త మీద కేసు పెట్టిన భార్య తాను పుట్టింటికి వెళ్లిపోతాని అంటోందని,, భర్త ప్రియురాలి మీద ఆమె ఫిర్యాదు చెయ్యలేదని పోలీసులు అంటున్నారు. మొత్తం మీద దేశంలో ఇటీవల భార్యలు వాళ్ల భర్తల అక్రమ సంబంధాలను గుర్తించి వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చితకబాదుతున్నా ఇలాంటి సంఘటనలు ఎక్కడో అక్కడ మళ్లీ వెలుగు చూస్తూనే ఉన్నాయి.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications