బెడ్ రూమ్ లో భర్త, పక్క రూమ్ లో లేడీ టీచర్, గంటలో ఏం జరిగిందంటే ?, ఫోన్ కాల్ తో షాక్ !

టీచర్ గా ఉద్యోగం చేస్తున్న యువతికి పెళ్లి చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు డిసైడ్ అయ్యారు. ప్రైవేట్ కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తున్న యువకుడితో లేడీ టీచర్ పెళ్లి జరిగిపోయింది. వివాహం జరిగిన తరువాత దంపతుల మధ్య ఓ విషయంలో తేడా వచ్చింది. ఉద్యోగం చేస్తున్న భార్య జీతం మొత్తం ఆమె భర్తకు ఇచ్చేది. పక్క రూమ్ లో భర్త ఉన్న సమయంలో మరో రూమ్ లో భార్య శవం అయ్యింది.

బెంగళూరు నగరంలోని బసవేశ్వర నగర్ లోని దొడ్డ బస్తీ రోడ్డు సమీపంలోని ఓ ఇంట్లో గృహిణి ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. మంగళవవారం రాత్రి రంజితా (29) అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందని పోలీసులు అన్నారు. బెంగళూరులోని జ్ఞానభారతి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటనచోటుచేసుకుంది.

The wifes family members filed a case that her husband killed the lady teacher for dowry in Bengaluru

రంజితా మృతదేహం వేలాడుతూ కనిపించిందని ఆమె భర్త పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

రంజితాకు బెంగళూరులోనే నివాసం ఉంటున్న మధు అనే వ్యక్తితో కొన్ని సంవత్సరాల క్రితం గ్రాండ్ గా వివాహమైంది. రంజితాను ఆమె భర్త మధు వరకట్నం కావాలని వేధిస్తున్నాడని రంజితా కుటుంబ సభ్యులు ఆరోపించారు. భర్త మధు అతని ఇంట్లో ఉన్నప్పుడే రంజితా ఫ్యాన్ కు ఉరి వేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రంజితాను ఆమె భర్త మధు హత్య చేశాడని బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రంజితా తన భర్త మధు నిత్యం అదనపు వరకట్నం కావాలని తరచూ వేధిస్తున్నాడని కొంతకాలం నుంచి ఆమె తల్లిదండ్రులకు చెబుతోందని తెలిసింది. వరకట్నం కోసం తనను మానసికంగా, శారీరకంగా వేధింపుల గురించేస్తున్నా రంజితా ఆమె కుటుంబ సభ్యులు చెప్పేదని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. మంగళవరాం కూడా భార్యాభర్తల మధ్య ఇదే విషయంలో గొడవలు జరిగాయని, రంజితా ఫోన్ చేసి మాకు సమాచారం ఇచ్చిందని ఆమె కుటుంబ సభ్యులు అంటున్నారు.

The wifes family members filed a case that her husband killed the lady teacher for dowry in Bengaluru

కొన్ని గంటల తరువాత రంజితా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తమకు చెప్పారని రంజితా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో రంజితా ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. రంజితా మృతదేహాన్ని విక్టోరియా ఆస్పత్రికి తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని జ్ఞానభారతి పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+