నీ అందం ముందు సినిమా హీరోయిన్లు వేస్ట్ డియర్, ఆ గేమ్ పేరుతో వీడు ఏం చేశాడంటే ?, ఫోన్ నెంబర్ !

సోషల్ మీడియాలో అమ్మాయిలా నటించి మైనర్ బాలిక (ట్రూత్ అండ్ డేర్ గేమ్)తో స్నేహం చేసిన నిందితుడు ఆమె నగ్న చిత్రాలు సేకరించి చివరికి బ్లాక్ మెయిల్ చేసిన ఘటన దేశ రాజధాని న్యూఢిల్లీలో చోటుచేసుకుంది.ఉత్తరాఖండ్‌కు చెందిన 27 ఏళ్ల సుభాన్ ఆలీ అనే యువకుడిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. మైనర్ బాలిక ప్రైవేట్ చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేసి చివరికి ఆమెను బ్లాక్ మెయిల్ చేశాడనే ఆరోపణలపై సుభాన్ ఆలీని అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసు అధికారులు తెలిపారు.

సుభాన్ అలీ అనే నిందితుడు సోషల్ మీడియాలో బాలిక పేరుతో నకిలీ ఖాతాను సృష్టించాడు. అమ్మాయిలకు రిక్వెస్ట్‌లు పంపుతూ ఆ అమ్మాయితో స్నేహం చేశాడు. తనతో చాటింగ్ చేసేది ఓ అమ్మాయి అని నమ్మిన ఓ మైనర్ అమ్మాయి అతడికి దగ్గరైంది. ఆ తర్వాత ఒకరోజు ఇద్దరూ సోషల్ మీడియాలో ట్రూత్ అండ్ డేర్ అనే గేమ్ ఆడారు. ఆ సందర్బంలో సుభాన్ ఆలీ ఆ మైనర్ అమ్మాయి నగ్న ఫోటోలను పంపాలని డేర్ చాలెంజ్ చేశాడు.

The young man is blackmailing the girl by posting nude photos and videos on social media

మొదట డేర్ అండ్ ట్రూత్ చాలెంజ్ గేమ్ లో నగ్న ఫోటోలు పంపించడానికి ఆమె ఒప్పుకోలేదు. అమ్మాయి నగ్న ఫోటోలు పంపించడానికి అంగీకరించకపోవడంతో ఆమె మీద ఒత్తిడి చేసిన సుభాన్ ఆలీ చివరికి ఆమె నగ్న ఫోటోలు తీసి పంపించే వరకు వదల్లేదు. తరువాత ఆ అమ్మాయి నగ్న ఫోటోలు తీసి నిందితుడు సుభాన్ ఆలీకి పంపించింది. అయితే ఆ అమ్మాయి న్యూడ్ ఫోటోలు రకరకాలుగా వేరేవేరే యాంగిల్స్ లో, వివిద పోజుల్లో ఫోటోలు తీసి పంపించాలని మళ్లీ ఒత్తిడి చేశాడు.

నిందితుడు సుభాన్ ఆలీ ఆమె మీద ఒత్తిడి చేసి ఆమె న్యూడ్ వీడియో కూడా పంపించాలని టార్చర్ పెట్టాడు. అయితే ఆ యువతి న్యూడ్ వీడియో పంపించడానికి నిరాకరించింది. దీంతో కోపోద్రిక్తుడైన సుభాన్ ఆలీ న్యూడ్ వీడియో పంపించకపోతే నీ నగ్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. అయితే ఎంత టార్చర్ పెట్టిన ఆమె నగ్న వీడియోలు పంపించకపోవడంతో సుభాన్ ఆలీ రెచ్చిపోయాడు.చివరికి అమమాయి నగ్న ఫోటోలు, ఓ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు.

బాధితురాలి తల్లి తన ఫోన్‌లో తన కుమార్తె ప్రైవేట్ ఫోటోలు, వీడియోలను చూసి ఆమెను ప్రశ్నించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది, ఆ తర్వాత బాధితురాలి తండ్రి ఢిల్లీలోని సౌత్ వెస్ట్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఓ సీనియర్ పోలీసు అధికారి మీడియాకు తెలిపారు. నిందితుడు సుభాన్ అలీ తన కూతురిని వేధిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని బాధితులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

The young man is blackmailing the girl by posting nude photos and videos on social media

బాలిక వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని నిందితుడు సుభాన్ ఆలీ గతంలో చాలాసార్లు ఆమెను బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. బాలిక తల్లిదండ్రులు తమ కుమార్తెకు ఆన్‌లైన్ తరగతులకు సహాయం చేయడానికి స్మార్ట్ ఫోన్ ఇచ్చారు. బాలిక తల్లి కూడా ఆ మొబైల్‌నే వాడుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు,

నిందితుడి సోషల్ మీడియా ఐడీ ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్ నగర్‌లో యాక్టివ్‌గా ఉన్న మొబైల్ నంబర్‌కు లింక్ చేయబడిందని కనుగొన్నారు. ఉధమ్‌సింగ్ నగర్‌కు వెళ్లిన ఢిల్లీ పోలీసులు నిందితుడు సుభాన్ ఆలీని పట్టుకుని అతన్ని ఢిల్లీకి తీసుకెళ్లారు. నిందితుడు సుభాన్ ఆలీ నేరానికి ఉపయోగించిన స్మార్ట్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని, ఇతను ఇంకా ఎంత మందిని ఇలా టార్గెట్ చేసి మోసం చేశాడు అని ఆరా తీస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+