Flipkart, Amazon: జులై 15 నుంచి ఫ్లిప్ కార్ట్, అమెజాన్‍లో భారీ ఆఫర్లు..!
ఇ కామర్స్ దిగ్గజం, వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్‌కార్ట్ జులై 15 నుంచి జులై 19 వరకు బిగ్ సేవింగ్ డేస్ ను అనౌన్సు చేసింది. బిగ్ సేవింగ్ డేస్ సేల్ లో స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ఎలక్ట్రానిక్స్, ఫర్నీచర్ వస్తువులపై భారీగా డిస్కౌంట్లు ఇవ్వనుంది. అలాగే ఐ ఫోన్ల పై కూడా భారీ రాయితీ ఇవ్వనున్నారు. స్మార్ట్ ఫోన్లపై 43 శాత వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నారు. టీవీలపై 75 శాతం వరకు రాయితీ ఇవ్వనున్నారు. ఎలక్ట్రానిక్స్ పై కూడా రాయితీ ఇవ్వనున్నారు.
డిస్కౌంట్లతో పాటు పలు బ్యాంకుల కార్డులపై క్యాష్ బ్యాక్ ప్రకటించింది. యాక్సిస్ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులపై 10 శాతం రాయితీ ఇవ్వనున్నారు. ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డుపై కూడా 5 శాతం వరకు క్యాష్ బ్యాక్ ప్రకటించారు. ఎక్సెంజ్ ఆఫర్ కూడా ఉంది. బజాజ్ ఫిన్ సర్వ్ ద్వారా నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది. పేటీఎం ద్వారా పే చేస్తే సేవింగ్స్ కూడా పొందవచ్చని చెబుతున్నారు.

అమెజాన్ కూడా జులై 15 నుంచి జులై 16 అమెజాన్ ప్రైమ్ డే సేల్ ప్రటకటించింది. ఈ సేల్‌లో అమెజాన్ స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు, ఉపకరణాలు, ఫ్యాషన్ మరియు బ్యూటీ, కిరాణా, అమెజాన్ పరికరాలపై టాప్ డీల్స్‌ను ఆఫర్ చేస్తుంది. రాబోయే అమెజాన్ సేల్‌లో OnePlus, iQOO, Realme, Samsung, Motorola, boAt, Sony, Allen Solly, Lifestyle, Titan, Fossil, Puma, Tata, Dabur సహా 400కి పైగా భారతీయ, గ్లోబల్ బ్రాండ్‌ల నుంచి కొత్త లాంచ్‌లు ఉంటాయని కంపెనీ ప్రకటించింది.
ప్రైమ్ డే సేల్ 2023లో, ICICI బ్యాంక్ కార్డ్‌లు, SBI క్రెడిట్ కార్డ్‌లపై క్యాష్ బ్యాక్ ఆఫర్లు, EMI లావాదేవీలను ఉపయోగించి చెల్లింపులపై 10 శాతం తగ్గింపు ఉంటుందని అమెజాన్ వెల్లడించింది. Amazon Pay ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో చేసిన కొనుగోళ్లపై వినియోగదారులందరికీ 10 శాతం తక్షణ తగ్గింపు లభిస్తుంది. ఈ షాపింగ్ ప్రయోజనాలే కాకుండా, Amazonలో ప్రయాణ బుకింగ్‌లు, బిల్లు చెల్లింపులు మొదలైన వాటిపై డిస్కౌంట్‌లను పొందేందుకు కూడా కార్డ్ ఉపయోగపడుతుంది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications