టెక్కీకి లక్షల్లో జీతం, కేరళ వెళ్లి మలయాళం మసాజ్ చేసుని వస్తే ఇంట్లో ?, సీసీటీవీల్లో !
చెన్నై/కొచ్చి: సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా (techie) మంచి ఉద్యోగం చేస్తున్న యువకుడు అందమైన యువతిని వివాహం చేసుకున్నాడు. సిటీలో నివాసం ఉంటున్న ఆ యువకుడు ఉద్యోగానికి వెళ్లి మంచి జీతం సంపాధిస్తూ అతని భార్యకు, తల్లికి లక్షలాది రూపాయల విలువైన బంగారు నగలు తీసిచ్చాడు. భారీ మొత్తంలో జీతం తీసుకుంటున్న ఆ టెక్కీ (techie)విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి పక్కరాష్ట్రానికి విహారయాత్రకు వెళ్లిన ఆ టెక్కీకి చుక్కలు కనపడ్డాయి.
చెన్నై (chennai) తాంబరం పక్కన అలబాక్కంలో నాగరాజన్ అలియాస్ నాగ (30) అనే యువకుడు నివసిస్తున్నాడు. గిండీలోని ఓ ప్రైవేట్ ఐటీ కంపెనీలో నాగరాజన్ ఉద్యోగం (techie)చేస్తున్నాడు. మంచి జీతం తీసుకుంటున్న నాగరాజన్ అతని కుటుంబ సభ్యులతో కలిసి హ్యాపీగా కాలం గడుపుతున్నాడు. నాలుగు రోజులుగా క్రితం కుటుంబ సమేతంగా నాగరజాన్ కేరళకు (kerala) విహారయాత్రకు వెళ్లాడు. నాలుగు రోజుల పాటు కేరళలోని సుందరమైన ప్రాంతాల్లో సంచరిస్తూ సముద్రంలో (family) బోటులో షికార్లు చేసిన నాగరజాన్ కుటుంబ సభ్యులు సేదతీరి తరువాత ఇంటికి చేరుకున్నారు.

ఇంటికి వెళ్లిన నాగరాజన్ కు సినిమా కనపడింది. అప్పటికే ఇంటి తలుపులు పగులగొట్టి ఉండడంతో హడలిపోయిన నాగరాజన్, (techie)అతని కుటుంబ సభ్యులు (techie)పరుగున ఇంట్లోకి వెళ్లారు. ఇంటిలోని బీరువాలో ఉన్న అర కిలో బంగారు (gold) ఆభరణాలు, మూడు లక్షల నగదు, రెండు కిలోల వెండి వస్తువులు కనిపించక పోవడంతో అవాక్కయ్యారు.
ఇంటిలొ మొత్తం గాలించినా ఎక్కడా నగలు, డబ్బు కనపడకపోవడంతో ఇంట్లో చోరీ అయ్యిందని నాగరాజన్ కుటుంబ సభ్యులు నిర్దారించుకున్నారు. అనంతరం జరిగిన ఘటనపై నాగరాజన్ పోలీసులకు (techie)సమాచారం అందించాడు. సమాచారం మేరకు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి వేలిముద్రల నిపుణులను పిలిపించి ఆధారాలు సేకరించారు. వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగల గుర్తించడానికి ఆధారాలు సేకరించారు.
ఇంట్లోని సీసీటీవీ (cctv) ఫుటేజీలను పరిశీలించగా తాళం పగులగొట్టి ఇంట్లోకి (techie)ప్రవేశించిన దొంగ ఎలాంటి ఆందోళన చెందకుండా బీరువాలోని నగలు, డబ్బులు తీసుకుని వెనుక తలుపులు పగులగొట్టి పరారైనట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ (cctv) ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. అలాగే పెరుంగళత్తూరు ప్రాంతంలో గత రెండు నెలల నుంచి తరచూ ఇళ్లు, దుకాణాల్లో చోరీలు జరుగుతుండటంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
-
బంగారం ధరలు అనూహ్యంగా రివర్స్ గేర్ -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..!












Click it and Unblock the Notifications