viral video:వావ్.. ఫారెస్ట్ రిజర్వ్‌లో పులుల ఘర్షణ, ముచ్చటగా గొడవ.. వైరల్
పులి.. చూస్తే భయపడతాం.. మరీ అవీ అడవీలో ఏం ఆడుకుంటుండగా.. ఎలా ఉంటాయి. ఆ వీడియోను ఒకరు తీసి షేర్ చేశారు. ఎంపీ టైగర్ ఫౌండేషన్ వద్ద రెండు పులులు కలిసి సరదాగా ఘర్షణకు దిగాయి. వాటిని చూసి నెటిజన్లు ఒక్కొక్కరు ఒకలా కామెంట్ చేస్తున్నారు. వాస్తవానికి పులి అంటే అందరికీ భయం.. కొందరు ఫారెస్ట్ వెళ్లినా భయం భయంగానే ఉంటారు. అందుకోసమే జూ పార్క్- ఇతర పార్కులకు వెళ్లేందుకు మాత్రం ఇష్టపడతారు.

పులుల గొడవ
పులుల గొడవకు సంబంధించి ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా వీడియో షేర్ చేశారు. 20 సెకన్ల నిడివి గల ఆ వీడియోలో రెండు పులులు ఘర్షణకు దిగాయి. రెండు చక్కగా దుంకి, ఆడుకుంటున్న విజువల్ స్పష్టంగా కనిపించింది. దానిని చూసి చాలా మంది ముచ్చట పడుతున్నారు. చాలా మంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. చాలా బాగున్నాయని అంటున్నారు.
గెంతుతూ కనిపించిన పులులు
పులులు చక్కగా గెంతుతూ కనిపించాయి. ఆ రెండు పొట్లడుతూ కనిపించాయి. కానీ ఇప్పుడు పులుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. రెండు దశాబ్దాల క్రితం అదీ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు 50కి 45 పెద్ద పులులు.. 25కి 20 చిన్న పులులు ఉన్నాయి. రోజు రోజుకు పులుల సంఖ్య కూడా తగ్గుముఖం పడుతుంది.
దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. అయినప్పటికీ పులుల సంరక్షణ కోసం అటవీశాఖ పలు చర్యలను తీసుకుంటుంది. మన జాతీయ మృగం జాతిని కాపాడేందుకు చర్యలు కూడా చేపడుతున్నారు.

వీడియో వైరల్
వీడియో తెగ వైరల్ అవుతుంది. ఇప్పటికే 500 సార్లు చేశారు. 4 వేల లైకులు కూడా వచ్చాయి. ఆ పులుల శక్తి మాములుగా లేదని ఒకరు కామెంట్ చేశారు. టైగర్ రిజర్వ్ అంటే చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. వీడియో చూశాక.. తాము కూడా టైగర్ రిజర్వ్ చూడాలని అనుకుంటున్నారు. తమకు ఇంకా నిజమైన పులులను చూసే అదృష్టం కలుగలేదని ఒకరు అభిప్రాయపడ్డారు. చాలా మంది ఆ వీడియోను కామెంట్, లైక్ చేశారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications