TSCABలో స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ ఏపెక్స్ బ్యాంక్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ30 సెప్టెంబర్ 2019
సంస్థ పేరు: తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ ఏపెక్స్ బ్యాంకు లిమిటెడ్
పోస్టు పేరు: స్టాఫ్ అసిస్టెంట్
పోస్టుల సంఖ్య: 62
జాబ్ లొకేషన్: తెలంగాణ
దరఖాస్తుకు చివరి తేదీ: 30 సెప్టెంబర్ 2019

విద్యార్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ
వయస్సు: 20 నుంచి 28 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు: రూ.300/-
ఇతరులు: రూ.600/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 8 సెప్టెంబర్ 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 30 సెప్టెంబర్ 2019
మరిన్ని వివరాలకు :
లింక్: www.tscab.org












Click it and Unblock the Notifications