TSSPDCLలో ఉద్యోగాలు: 2500 లైన్‌మ్యాన్ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి
సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 2500 జూనియర్ లైన్‌మ్యాన్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 10 నవంబర్ 2019.
సంస్థ పేరు: సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ
పోస్టు పేరు: జూనియర్ లైన్‌మ్యాన్
పోస్టుల సంఖ్య: 2500
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 10 నవంబర్ 2019

విద్యార్హతలు: ఎస్ఎస్ఎల్‌సీ, ఎస్ఎస్‌సీ, 10వ తరగతి ఉత్తీర్ణత, ఐటీఐ
వయస్సు: 1 జూలై 2019 నాటికి 18 ఏళ్ల నుంచి 35 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ద్వారా ఎంపిక
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులు : రూ.120
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 22-10-2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 10-11-2019
మరిన్ని వివరాలకు :
లింక్: http://bit.ly/2W0ppfw












Click it and Unblock the Notifications