జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులు: యూపీఎస్‌సి రిక్రూట్‌మెంట్-2017

Subscribe to Oneindia Telugu

జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్, అసిస్టెంట్ అడ్వైజర్ పోస్టుల భర్తీకై యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్‌సి) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు సెప్టెంబర్ 28, 2017లోగా దరఖాస్తు చేసుకోవాలి.

ప్రభుత్వ సంస్థ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
పోస్టు పేరు: జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్, అసిస్టెంట్ అడ్వైజర్
పోస్టింగ్: ఇండియావ్యాప్తంగా
దరఖాస్తులకు తుది గడువు: సెప్టెంబర్ 28, 2017

 UPSC Recruitment 2017 Notification Apply For Various Posts

జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్: 05
విద్యార్హత: ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ పూర్తి చేసి ఉండాలి.
పే స్కేల్: రూ.9300-రూ.34800/ఒక నెలకు

జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్: 05
విద్యార్హత: ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ డిగ్రీ లేదా పీజీ చేసి ఉండాలి.
పే స్కేల్: రూ.15600-రూ.39100/ఒక నెలకు
వయోపరిమితి: గరిష్టంగా 30ఏళ్లు మించరాదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు వయసు సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: రాతపరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా
మరిన్ని వివరాలకు: https://goo.gl/iG3sMe

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Union Public service commission released new notification for the recruitment of total 07 (Seven) jobs out of which 05 (Five) vacancies for Junior Scientific officer and 02 (Two) for assistant advisor. Job seekers should apply online online before 28th September 2017.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X