రేప్ చేస్తుంటే ప్రతిఘటించినందుకు.. చెవులు కోసేశారు..

జనవరి 4న, నలుగురు మదమెక్కిన కామాంధులు బాధిత యువతి ఇంట్లో చొరబడ్డారు. ఆపై ఆమెను గ్యాంగ్ రేప్ చేశారు. ఈ క్రమంలో బాధిత యువతి వారి లైంగిక దాడిని తీవ్రంగా ప్రతిఘటించడంతో.. ఆమె చెవులను కోసేశారు.

లక్నో: తమ లైంగిక చర్యకు ప్రతిఘటించినందుకు గాను ఓ అమ్మాయి పట్ల నలుగురు కామాంధులు అత్యంత అమానుషంగా ప్రవర్తించారు. ఏకంగా ఆ అమ్మాయి చెవులను కోసి ప్రతీకారం తీర్చుకున్నారు. ఉత్తరప్రదేశ్ లోని బాఘ్ పత్ లో ఈ దారుణం చోటు చేసుకుంది.

జనవరి 4న, నలుగురు మదమెక్కిన కామాంధులు బాధిత యువతి ఇంట్లో చొరబడ్డారు. ఆపై ఆమెను గ్యాంగ్ రేప్ చేశారు. ఈ క్రమంలో బాధిత యువతి వారి లైంగిక దాడిని తీవ్రంగా ప్రతిఘటించడంతో.. ఆమె చెవులను కోసేశారు.

Uttar Pradesh: four men cut off girls ears for resisting rape

కాగా, దీనిపై స్పందించిన స్థానిక బీజేపీ ఎంపీ సత్యపాల్ సింగ్ వాదన మాత్రం మరోలా ఉంది. అసలు ఆమెపై అత్యాచారయత్నమే జరగలేదని, బాధితులు ఇచ్చిన ఫిర్యాదులో ఎలాంటి వాస్తవం లేదన్నారు.

'ఈ విషయంపై నేను స్థానిక ఎస్పీతో వ్యక్తిగతంగా మాట్లాడాను. డిసెంబర్31 ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంటున్నట్టుగా ఆయన చెప్పారు. ఇది ఇద్దరు ఇరుగు-పొరుగు మధ్య నెలకొన్న సమస్య అని, అయితే ఘటన జరిగిన చాలారోజులకు దీనిపై ఫిర్యాదు చేయడంతో.. ఇందులో వాస్తవం లేదనిపిస్తోందని ఎస్పీ చెప్పారు' అని స్థానిక ఎంపీ చెప్పుకురావడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+