కిశోర్‌కుమార్ భార్యకు లిప్ కిస్ ఇచ్చిన ప్రముఖ లాయర్ రాంజెఠ్మలానీ

న్యూఢిల్లీ: ప్రముఖ న్యాయవాది, రాజకీయ నేత రాంజెఠ్మలానీ గత సంవత్సరం నటుడు ధర్మేంద్రకు లిప్ కిస్ ఇచ్చిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. తన జన్మదినం సందర్భంగా ఆహ్వానించడంతో హాజరైన రాంజెఠ్మలానీ ధర్మేంద్రకు లిప్ కిస్ ఇచ్చాడు. కాగా, తాజాగా బహిర్గతమైన మరో మహిళతో లిప్ కిస్ ఫొటో సంచలనంగా మారింది.

ఈ ఫొటో అలనాటి నటి లీనా చందవర్కర్‌తో కావడం విశేషం. మిడ్‌డే.కామ్ కథనం ప్రకారం.. ఓ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరైన రాంజెఠ్మలానీ.. దివంగత కిశోర్ కుమార్ సతీమణి భార్య లీనా చందావర్కర్ ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ఆ తర్వాత లిప్ కిస్ ఇచ్చుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

Veteran lawyer Ram Jethmalani kisses yesteryear actress

కాగా, జెఠ్మలానీ చర్యకు అక్కడున్న వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. తెలిసనవారైతే ఈయనకు ఇలాంటివి కొత్తేమీ కాదని గుసగుసలాడుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+