వార్దా తుఫాను ఎఫెక్ట్: బస్సు ఎలా కిందపడిందో చూడండి (వీడియో)
కొందరు ప్రత్యక్ష సాక్షులు.. వార్ధా తుఫాను ధాటికి వచ్చిన గాలుల వల్ల చెన్నైలో ఓ బస్సు నీటిలో పడిపోవడాన్ని చిత్రీకరించారు. తుఫానుల పెను గాలులు వీచాయి. ఈ గాలి వల్ల ఆ బస్సు కిందపడిపోయింది.
చెన్నై: వార్దా తుఫాను చెన్నైను వణికించింది. ఈ తుఫాను చెన్నై సహా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించింది. తీవ్ర తుపాను ధాటికి వీచిన ఈదురు గాలులకు పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.
వార్దా తుఫాను కారణంగా ఏకంగా ఓ బస్సు పడిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్లో హల్చల్ చేస్తోంది. ఇది ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది.

కొందరు ప్రత్యక్ష సాక్షులు.. వార్ధా తుఫాను ధాటికి వచ్చిన గాలుల వల్ల చెన్నైలో ఓ బస్సు నీటిలో పడిపోవడాన్ని చిత్రీకరించారు. తుఫానుల పెను గాలులు వీచాయి. ఈ గాలి వల్ల ఆ బస్సు కిందపడిపోయింది. ఈ వీడియో చెన్నైలోని తురాయిపక్కంకు చెందినదిగా తెలుస్తోంది.
ఆ బస్సులోని ప్రయాణీకులు సహాయం కోసం అరిచారు. ఆ వెంటనే బస్సు పడిపోయింది. అక్కడున్న వారు బస్సులోని వారిని కాపాడేందుకు ముందుకు కదిలారు. బస్సులోని ప్రయాణీకులను చేరుకునేందుకు అక్కడున్న వారు మానవ గొలుసుగా (హ్యూమన్ చైన్) మారారు.
-
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..!












Click it and Unblock the Notifications