Viral video:వావ్.. చిన్నారి అద్భుత ప్రదర్శన.. జేజేలు కొడుతున్న సోషల్ మీడియా..

కొందరీలో అద్భుతమైన ప్రతిభ దాగి ఉంటుంది. దానికి వయస్సుతో సంబంధం లేదు. చిన్న పిల్లలు.. లేదా వృద్దులు కూడా చేయొచ్చు. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తిరుగుతుంది. ఓ పిల్లాడు అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తున్నాడు. ఓ చెక్కపై ఉండి.. కప్పులను తన తలపై వేసుకుంటున్నాడు. ఆ వీడియో చూసిన నెటిజన్లు వావ్.. అంటూ ప్రశంసిస్తున్నారు. ఎందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియోను చూడండి.

వావ్.. చిన్నారి

వావ్.. చిన్నారి

టీ పాయ్ వేసి ఉంది. దానిపై రౌండ్‌గా చెక్క లాంటి వస్తువు ఉంది. దాని మీద ఓ చిన్న చెక్క పెట్టాడు. అయితే పిల్లాడు తలపై కప్పులు కూడా ఉన్నాయి. మెల్లగా తనను తాను బ్యాలెన్స్ చేసుకుంటున్నాడు. ఆ తర్వాత ఆ కప్పులు అన్నీ అతని తల మీదకు తెచ్చుకున్నాడు. చివరీ కొన్ని సెకన్లు చాలా బాగున్నాయి. ఆ వీడియోను మళ్లీ మళ్లీ చూడాలా అనిపించేలా ఉంది. యూజర్లు సంభ్రమశ్చర్యాలు వ్యక్తం చేస్తున్నారు.

అద్భుతం..


ఆ వీడియో నిడివి 26 సెకన్లు కాగా.. తొలుత తనను తాను బ్యాలెన్స్ చేసుకున్నాడు. అలా పైకి వచ్చే వరకు చెక్క చివర కప్పులను తనకు అనుగుణంగా పేర్చుకున్నాడు. మెల్లిగా ముందకు వెనకక్కు అంటున్నాడు. అప్పుడే బ్యాలెన్స్ ఎలా జరుగుతుంది అనే సందేహాం కలుగుతుంది. ఇక చివరలో ఆ కప్పులను కూడా తన తలపై ఉన్న మరొ కప్పులతో కలిపి వేసుకున్నాడు. ఆ వీడియో రెండుసార్లు ప్లే అవుతుంది. ఆ పిల్లాడి ప్రదర్శన ఔరా అనిపించింది.

రోబోటిక్ కన్నా..

రోబోటిక్ కన్నా..

ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతుంది. వీడియోను ఇప్పటికే 1.7 మిలియన్ల చాలా సార్లు చేశారు. 57 వేల లైకులు వచ్చాయి. పిల్లాడు అద్భుత ప్రదర్శన ఇచ్చారని కామెంట్ చేశారు. రోబోట్స్ సర్వీస్ చేస్తోన్న వేళ.. మనుషులు అలాంటి పనులు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మరొకరు పిల్లాడు జీవితంలో మంచి భవిష్యత్ ఉందని.. మనమంతా జీవితంలో చేసే పనులు.. వాడు చిన్నతనంలోనే చేస్తున్నాడని పేర్కొన్నారు. ఇలా ఒక్కొక్కరు అతనిని ప్రశంసలు కురిపిస్తున్నారు. వావ్ అంటూ తెగ ముచ్చటపడుతూ కామెంట్స్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+