VIRAL VIDEO:వావ్.. జొమాటో డెలివరీ బాయ్ అదిరే డ్యాన్స్, రోడ్డు మీద స్టెప్పులు
ఇటీవల ఏం చేసిన సంచలనం అవుతుంది. అవును కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి. జొమాటో డెలివరీ బాయ్ కూడా అలానే చేశాడు. బండి ఆపి మరీ, రోడ్డు మీదకు వచ్చి డ్యాన్స్ చేశాడు. ఆ వీడియో ట్రోల్ అవుతుంది. మరీ మీరు కూడా చూడండి.
ఆ వీడియో డ్యురేషన్ 39 సెకన్లు ఉంది. రోడ్డు మీదకు వచ్చి.. డీజే టిల్లు పాటకు డ్యాన్స్ వేశారు. పాటకు తగినట్టు అతను స్టెప్స్ వేశాడు. లోకేషన్ ఎక్కడో తెలియలేదు. ఇదీ పక్క తెలుగు రాష్ట్రాలకు సంబంధించినది అయి ఉంటుంది. ఎందుకంటే ఆ సాంగ్ తెలుగు సాంగ్ కాబట్టి.. ఆ వీడియోకు నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియోకు కామెంట్లు వరదలా పారుతున్నాయి.

అతను డీఐడీ సీజన్ 89 జాయిన్ కావాల్సి ఉంది. కానీ అతను చివరి నిమిషంలో మైండ్ సెట్ మార్చుకున్నాడని రాశారు. అతను ట్రాఫిక్‌లో ఇరుక్కున్నాడెమో అని ఒకరు రాశారు. ఇలా చాలా మంది కామెంట్స్ చేశారు. నిజానికి అతని డ్యాన్స్ కడా చాలా చక్కగా ఉంది. మ్యూజిక్‌కు అనుగుణంగా ప్రొఫెషనల్ డ్యాన్స్ చేసేశారు. మరీ ఆలస్యం ఎందుకు మీరు కూడా చూసేయండి.
Me : delivery guy is late maybe he must have been stuck in traffic.
— Mask 🎭 (@Mr_LoLwa) November 8, 2022
Le delivery guy: pic.twitter.com/2xTpuI8dYO












Click it and Unblock the Notifications