పెళ్లికి కోట్లలో ఖర్చు, కత్తిలాంటి భార్య, తల్వార్ లాంటి ఆంటీ, వీడు ఎక్కడ ఏం చేస్తున్నాడంటే !
బెంగళూరు: కోట్లాది రూపాయలు ఆస్తులు ఉన్న వ్యక్తికి (businessman) ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. వ్యాపారం చేస్తున్న వ్యక్తి భారీగానే డబ్బులు సంపాధిస్తున్నాడు. కూతురుకి పెళ్లి సంబంధం చూశాడు. అల్లుడు మంచివాడని గుడ్డిగా నమ్మింన వ్యాపారి సుమారు రూ 2 కోట్లు ఖర్చు చేసి ప్యాలెస్ గ్రౌండ్స్ లో పెళ్లి (marriage) చేశాడు. అయితే వివాహం అయిన తరువాత ఇద్దరు ఆంటీ, విదేశీ మహిళ కోసం భర్త చేసిన పనితో అతని భార్య షాక్ అయ్యింది.
ఒకవైపు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న వివాహిత మహిళ ను చూసి బంధువులు చలించిపోతున్నారు. మరోవైపు తమ కూతురి భవిష్యత్తు నాశనం కాకూడదని (marriage)తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి కూతురి పెళ్లి జరిపించిన ఓ కుటుంబం కన్నీటి గాథ ఇది. కర్ణాటకలోని రామనగర్‌కు చెందిన పట్టు గూళ్ల వ్యాపారి (businessman) ఫైరోజ్ ఖాన్ కు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. పట్టుగూళ్ల మార్కెట్ లో సొంతంగా వ్యాపారం చేస్తున్న ఫైరోజ్ ఖాన్ భారీ మొత్తంలో డబ్బులు సంపాధిస్తున్నాడు.

ఫైరోజ్ ఖాన్ కు ముస్కాన్ ఖాన్ అనే కుమార్తె ఉంది, కుమార్తె ముస్కాన్ పెళ్లి ఘనంగా చెయ్యాలని చాలా ఏళ్లుగా ఫైరోజ్ ఆశపడుతున్నాడు.తురువేకెరెకు చెందిన జిలాన్ బేగ్ అనే వ్యక్తికి కుమార్తె ముస్కాన్ ఇచ్చి పెళ్లి చెయ్యాలని ఫైరోజ్ ఖాన్ (businessman)డిసైడ్ అయ్యాడు. 2018లో బెంగళూరులోని (Bengaluru) ప్యాలెస్ గ్రాండ్‌లో (palace ground) సుమారు రూ 2 కోట్లు ఖర్చు చేసిన ఫైరోజ్ ఖాన్ ఆయన కుమార్తె ముస్కాన్ ను జిలాన్ బేగ్ కు ఇచ్చి పెళ్లి (marriage) చేశాడు.
వివాహం (marriage)చేసుకున్న తరువాత జిలాన్ బేగ్ అతని భార్య ముస్కాన్ తో చాలా సంతోషంగా, చక్కగా కాపురం చేశాడు. ముస్కాన్, జిలాన్ బేగ్ దంపతులకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. అయితే భార్యతో సక్రమంగా సంసారం చెయ్యకుండా జిలాన్ బేగే వేరే ఆంటీని తగులుకుని ఆమెతో ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టాడు. ఇదే సందర్బంలో బెంగళూరులో (Bengaluru) మరో ఆంటిని తగులుకున్న జిలాన్ బేగ్ అతని భార్య ముస్కాన్ ను నిర్లక్షం చేస్తూ ఆమెకు (marriage) సక్రమంగా శారీరక సుఖం ఇవ్వకుండా కాలం గడుపుతూ వచ్చాడు.
బయట ఎక్కువగా తిరుగుతున్న జిలాన్ బేగ్ అతని భార్యను (aunty) మోసం చేయడం ప్రారంభించాడు. ఇంతకు ముందు మంచిగా ఉండే కుటుంబం నుంచి వచ్చిన జిలాన్ బేగ్ తన భార్యతో గొడవ పడటం మొదలుపెట్టాడు. దీంతో అనుమానం వచ్చిన భార్య ముస్కాన్ ఖాన్ ఆమె భర్త (wife) మొబైల్ ఫోన్ చెక్ చెయ్యడం మొదలుపెట్టింది. చాలాకాలం నుంచి భర్త జిలాన్ బేగ్ కు తెలీకుండా అతని మొబైల్ ను భార్య (wife) ముస్కాన్ పూర్తిగా పరిశీలించింది.

ఆ సందర్బంలో తన భర్త జిలాన్ బేగ్ పరాయిస్త్రీలతో(lady) మాట్లాడటం, వారితో రాసలీలు జరుగుతున్నాడని ముస్కాన్ ఖాన్ గుర్తించింది. ముస్కాన్ ఈ విషయాన్ని అత్తగారికి, ఆమె తల్లిదండ్రులకు తెలియజేసింది. అంతేకాదు ఇప్పుడు మరో ఇంటిని అద్దెకు తీసుకుని మరొక స్త్రీని ఆ ఇంటికి (house) తీసుకొచ్చిన జిలాన్ బేగ్ ఆమెతో రాజా లాగా అతని భార్య ముస్కాన్ ముందే ఎంజాయ్ చెయ్యడం (marriage)మొదలుపెట్టాడు. ముస్కాన్ ఖాన్ ఆమె భర్త జిలాన్ బేగ్ కొత్త ఇంటికి వెళ్లి ఈ విషయాన్ని నిలదీసింది.
అయితే జిలాన్ బేగ్ తల్లిదండ్రులు మాత్రం మా అబ్బాయి ఎందరితో అయినా (romance) తిరుగుతాడు, ఏమైనా చేస్తాడంటూ తమ కుమారుడికి వెనుకవేసుకుని వచ్చి వాదిస్తున్నారని, తనను ఇంటి నుంచి వెళ్లిపోవాలని (marriage)బెదిరిస్తున్నారని ముస్కాన్ ఖాన్ ఆరోపించింది. దీంతో ముస్కాన్ తన తల్లిదండ్రులతో కలిసి తురువేకెరె పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఆమె భర్త జిలాన్ బేగ్ మీద, అతని కుటుంబ సభ్యుల మీద కేసు పెట్టింది, తనకు (lady) అన్యాయం జరిగిందని, తనకు నాకు న్యాయం చేయాలని ముస్కాన్ పోలీసులను కోరింది. కేసు విచారణలో ఉందని పోలీసులు తెలిపారు.
-
గరుడ పురాణం ప్రకారం "భార్య" ఎన్ని రకాలు ఉంటారో తెలుసా..? -
300 లోడింగ్.. చేసేది ఆ జట్లేః టీమిండియా లెజెండర్ -
SRH.. ఏదో తేడాగా ఉందేంటీ -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్












Click it and Unblock the Notifications