పిల్లలు, భర్త వెళ్లిపోయాక : ఇంట్లో భార్య ఒక్కరే ఏం చేస్తారు..!

పిల్లలు స్కూలుకు, భర్త ఆఫీసుకు వెళ్లిపోయిన తర్వాత.. ఇంట్లో భార్యలు ఒక్కరే ఏం చేస్తారు. నిద్రలేచిన దగ్గరి నుంచి పిల్లలను రెడీ చేయడం, వంట చేయడం, వగైరా పనులంటితో తీరిక లేకుండా గడిపే భార్యలు ఒకవేళ తీరిక దొరికితే ఏం చేస్తారన్న దానిపై ఓ ఆసక్తికరమైన సర్వే వెలువడింది. ఖాళీ సమయాలను మహిళలు ఎలా ప్లాన్ చేసుకుంటారనేది ఈ సర్వే ముఖ్య ఉద్దేశం.

ఇక సర్వేలో వెల్లడైన విషయాలను ఒకసారి పరిశీలిస్తే..

నచ్చిన పాటేదో పాడుకుంటూ తమకు ఇష్టమైన పనులైమైనా చేస్తుంటారు.

ఏం చేయాలో తోచక ఇంటిని, వంటగదిని మళ్లీ మళ్లీ సర్దడం, సాయంత్రం వంట కోసం సామాగ్రి రెడీ చేసుకోవడం వంటి వాటిపై ఆసక్తి చూపిస్తుంటారు.

what woman could choose to do in free times at home

టీవీలో సీరియల్స్ చూస్తూ కాలక్షేపం చేయడం, వంటల ప్రోగ్రామ్స్ వంటి వాటిని ఫాలో అవడం చేస్తుంటారట.

ఇక బీరువాలో చీరలన్ని తీసి, నచ్చిన చీరలేవో చూసుకుంటూ.. అందులో భర్తకు నచ్చిందేదో చూడ్డానికి చీరలన్నింటినీ ముందేసుకుని కూర్చుంటారట.

ఏవైనా ఇతర పనుల్లో ప్రావీణ్యం ఉన్నవారైతే కుట్లు, అల్లికలు వంటివి చేస్తుంటారట.

పెళ్లి ఫోటోలు, వీడియోలు, పిల్లల బర్త్ డే ఫోటోలు వంటి వాటిని పదే పదే చూడ్డానికి ఇష్టపడుతుంటారట.

భర్తతో కనీసం ఒక్కసారైనా ఫోన్ మాట్లాడకుండా ఉండలేరట.

పిల్లలకు, భర్తకు నచ్చిన వంటకాలు చేయడాకి ఖాళీ సమయాన్ని ఉపయోగించుకుంటారట చాలామంది పెళ్లైన మహిళలు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+