Wife: నా భర్త కోడళ్లతో కుమ్మక్కు అయ్యాడు, అర్దరాత్రి నా మీద పెట్రోల్ పోసి ?, భార్య స్టేట్ మెంట్ తో ?

లూథియానా/పంజాబ్: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కొడుకులు వయసుకు రావడంతో దంపతులు పెళ్లి సంబంధాలు చూశారు. కొడుకులు ఇద్దరికి దంపతులు పెళ్లి చేశారు. కొడుకులు, కోడళ్లతో కలిసి వారు జీవిస్తున్నారు. ఇటీవల భార్య మంటల్లో కాలిపోయింది. బంధువులు, స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న మహిళ చనిపోయే ముందు పోలీసులకు స్టేట్ మెంట్ ఇచ్చింది. భర్త, కోడళ్లు ఏం చేశారో అని ఆమె పోలీసులకు చెప్పింది. పోలీసులకు స్టేట్ మెంట్ ఇచ్చిన కొన్ని గంటల్లో ఆమె చనిపోవడంతో కథ మలుపు తిరిగింది.

దంపతుల హ్యాపీలైఫ్

దంపతుల హ్యాపీలైఫ్

పంజాబ్ లోని లూథియానా జిల్లాలోని జగ్రావ్ తహసీల్ గ్రామంలో జోగిందర్ సింగ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 25 ఏళ్ల క్రితం జోగిందర్ సింగ్ మంజీత్ కౌర్ (46) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తరువాత జోగిందర్ సింగ్, మంజీత్ కౌర్ దంపతులు చాలా సంతోషంగా కాపురం చేశారు.

కొడుకులకు పెళ్లి చేసిన దంపతులు

కొడుకులకు పెళ్లి చేసిన దంపతులు

జోగిందర్ సింగ్, మంజీత్ కౌర్ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కొడుకులు వయసుకు రావడంతో జోగిందర్ సింగ్, మంజీత్ కౌర్ దంపతులు వాళ్లకు పెళ్లి సంబంధాలు చూశారు. బంధువులు, స్నేహితులు కూడా జోగిందర్ సింగ్, మంజీత్ కౌర్ దంపతుల కొడుకులకు పెళ్లి సంబంధాలు చూశారు. చివరికి ఇద్దరు కొడుకులకు జోగిందర్ సింగ్, మంజీత్ కౌర్ దంపతులు పెళ్లి చేశారు.

భార్య మీద నూనె, పెట్రోల్ పోసి ?

భార్య మీద నూనె, పెట్రోల్ పోసి ?

కొడుకులు, కోడళ్లతో కలిసి జోగిందర్ సింగ్, మంజీర్ కౌర్ దంపతులు ఒకే ఇంటిలో కలసి జీవిస్తున్నారు. ఆదివారం రాత్రి మంజీర్ కౌర్ మంటల్లో కాలిపోయింది. బంధువులు, స్థానికులు మంజీర్ కౌర్ ను చంఢీగఢ్ లోని పీజీఐ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి మంజీర్ కౌర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది.

రాత్రి నా భర్త, కోడళ్లు ఏం చేశారంటే ?

రాత్రి నా భర్త, కోడళ్లు ఏం చేశారంటే ?

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంజీర్ కౌర్ మంగళవారం ఉదయం పోలీసులకు స్టేట్ మెంట్ ఇచ్చింది. నా భర్త జోగిందర్ సింగ్ నా మీద పెట్రోల్, నూనే పోసి నిప్పంటించాడని, కోడళ్లు నా భర్తకు సహకరించారని పోలీసులకు చెప్పింది. పోలీసులకు స్టేట్ మెంట్ ఇచ్చిన కొన్ని గంటల్లో మంజీర్ సింగ్ చనిపోయింది.

భర్త, కోడళ్లకు సినిమా

భర్త, కోడళ్లకు సినిమా

పోలీసులు మంజీర్ కౌర్ భర్త జోగిందర్ సింగ్ ను అరెస్టు చేశారు. మంజీర్ కౌర్ స్టేట్ మెంట్ తో హత్య కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని, మంజీర్ కౌర్ కోడళ్లను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని లూథియానా జిల్లా పోలీసు అధికారులు తెలిపారు. భర్త కోడళ్లతో కలిసి అతని భార్య మంజీర్ కౌర్ ను హత్య చేశాడని వెలుగు చూడటంతో కథ కొత్త మలుపు తిరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+