భర్తకు కారు ఇచ్చింది, ప్రియుడికి స్టీరింగ్, హారన్ ఇచ్చింది. బ్రేకులు ?, భార్య మిడ్ నైట్ మిరపకాయ్ !

భర్తకు కారు ఇచ్చిన భార్య ఆమె ప్రియుడికి స్టీరింగ్, హారన్ అప్పగించింది. అర్దరాత్రి అనుకోకుండా భర్త ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వడంతో బెడ్ రూమ్ లో అతని భార్య నూలుపోగు కూడా లేకుండా ప్రియుడితో ?.

చెన్నై/క్రిష్ణగిరి: యువతి, యువకుడికి పరిచయం కావడంతో ప్రేమించుకున్నారు. ప్రేమికులు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. లవ్ మ్యారేజ్ చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. మధ్యలో స్పీడ్ బ్రేకర్ లా ఓ వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు. భర్త డ్రైవర్ కావడంతో అతను బయటకు వెలితే మూడునాలుగు రోజుల తరువాతే ఇంటికి వెలుతున్నాడు. భర్త వాహనం నడుపుకుంటూ బయటకు వెలుతున్నాడు. ఇదే సమయంలో భార్య ఆమె ప్రియుడికి స్టీరింగ్, హారన్ అప్పగించింది. అర్దరాత్రి అనుకోకుండా భర్త ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వడంతో బెడ్ రూమ్ లో అతని భార్య ఆమె శరీరం మీద నూలుపోగు కూడా లేకుండా ప్రియుడితో ?.

లవ్ మ్యారేజ్

లవ్ మ్యారేజ్

తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా వెలంపట్టి సమీపంలోని ఎన్ తటాతిల్ గ్రామానికి చెందిన కందన్ కు, సమకలపట్టి గ్రామానికి చెందిన సంధ్యా అనే యువతికి ఆరు సంవత్సరాల క్రితం పరిచయం అయ్యింది. తరువాత కందన్, సంధ్యా ప్రేమించుకున్నారు. పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో సంధ్యా, కందన్ పెద్దలను ఎదిరించి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. సంతోషంగా కాపురం చేసిన సంధ్యా, కందన్ దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు.

సంసారంలో స్పీడ్ బ్రేకర్

సంసారంలో స్పీడ్ బ్రేకర్

కందన్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కందన్ బయటకు వెళితే రెండు మూడు రోజుల తరువాత, ఒక్కోసారి నాలుగైదు రోజుల తరువాత ఇంటికి వెలుతున్నాడు. ఇలాంటి పరిస్థితిలో కందన్ భార్య సంధ్యాకు అదే ప్రాంతానికి చెందిన శివశక్తి అలియాస్ శివ అనే యువకుడికి పరిచయం అయ్యింది. సంధ్యా. శివశక్తిల పరిచయం రానురాను చనువు ఏర్పడి తరువాత అక్రమ సంబంధానికి దారితీసింది.

ప్రియుడి చేతికి హారన్, స్టీరింగ్ రెండు ఇచ్చేసిన భార్య

ప్రియుడి చేతికి హారన్, స్టీరింగ్ రెండు ఇచ్చేసిన భార్య

లవ్ మ్యారేజ్ చేసుకున్న భర్త కందన్ బయటకు వెళ్లిన తరువాత సంధ్యా ఆమె ప్రియుడు శివశక్తిని ఇంటికే పిలిపించుకుని అతనితో రొమాన్స్ చెయ్యడం మొదలుపెట్టింది. గత సంవత్సరం నుంచి చాలా సీక్రేట్ గా సంధ్యా ఆమె ప్రియుడు శివశక్తితో తరచుగా కలుసుకుని ఏకాంతంగా సరసాలాడుతూ పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తోంది. నీ భార్య సంధ్యా వియంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలని, ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని ఓ వ్యక్తి కందన్ కు సమాచారం ఇచ్చాడు.

భార్య మొబైల్ ఫోన్ లో ?

భార్య మొబైల్ ఫోన్ లో ?

భార్య సంధ్యా తీరుపై అనుమానం రావడంతో ఆమె భర్త కందన్ ఆమె సెల్‌ఫోన్‌ను పరిశీలించాడు. శివశక్తి, సంధ్యా నిత్యం సెల్ ఫోన్ లో మాట్లాడుకునేవారని చాటింగ్ చేసుకుని వీడియో కాల్స్ లో మాట్లాడుకుంటున్నారని కందన్ గుర్తించాడు. దీంతో కోపోద్రిక్తుడైన కందన్ అతని భార్య సంధ్యాను చితకబాదేశాడు, నువ్వు పద్దతి మార్చుకోవలని కందన్ అతని భార్య సంధ్యాను మందలించాడు.

భార్య మిడ్ నైట్ మసాలా

భార్య మిడ్ నైట్ మసాలా

అయితే ఇవేమీ పట్టనట్లు సంధ్యా ఆమె ప్రియుడు శివశక్తితో టచ్ లోనే ఉంటోంది. కందన్ నిన్న పనికి వెళ్తున్నానని భార్య సంధ్యా చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. భర్త కందన్ ఎప్పటిలాగే పనికి వెళ్లాడని, మూడు రోజులు ఇంటికిరాడని అనుకున్న సంధ్యా ఆమె ప్రియుడు శివశక్తిని ఇంటికి రావాలని చెప్పింది. ఇంటికి రమ్మని ప్రియురాలు సంధ్యా పిలిచిందని శివశక్తి ఎగరేసుకుంటూ వెళ్లాడు. రాత్రి ఇంట్లో సంధ్యా, ఆమెప్రియుడు శివశక్తి నగ్నంగా పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తున్నారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో కందన్ ఇంటికి వెళ్లాడు. ఇంట్లో భార్య సంధ్యా, ఆమె ప్రియుడు శివశక్తిని నగ్నంగా చూడగానే కందన్ కి కోపం నశాలానికి ఎక్కింది.

భర్త కళ్లల్లో కారం చల్లి బెడ్ రూమ్ లో ?

భర్త కళ్లల్లో కారం చల్లి బెడ్ రూమ్ లో ?

కోపం తట్టుకోలేక కందన్ అతని భార్య సంధ్యాతో వాగ్వాదానికి దిగాడు. ఈ వాగ్వాదం తర్వాత సంధ్యా, ఆమె ప్రియుడు శివశక్తి కలిసి కందన్ కళ్లలో కారంపొడి చల్లి అతని మీద దాడి చేశారు. తీవ్రగాయాలైన కందన్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తర్వాత తన భర్త కందన్ జారి పడ్డాడని, అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లాలని భర్త స్నేహితుడు వసంత్ కు ఫోన్ చేసి చెప్పింది. సంఘటనా స్థలానికి వెళ్లిన అతని స్నేహితుడు వసంత్ కందన్‌ను రక్షించి ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే కందన్ మృతి చెందాడని చెప్పారు.

భర్త ఫ్రెండ్ కు డౌట్ వచ్చి భార్యను పట్టించేశాడు

భర్త ఫ్రెండ్ కు డౌట్ వచ్చి భార్యను పట్టించేశాడు

డాక్టర్లు చెప్పిన మాటలు విని షాక్‌కు గురైన వసంత్ తన స్నేహితుడు కందన్ భార్య సంధ్యాకు, శివశక్తికి అక్రమ సంబంధం ఉందని, అందుకే తన ఫ్రెండ్ ను చంపేశారని అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం పోలీసులు సంధ్యా, శివశక్తిని పిలిపించి విచారణ చేపట్టారు. మా వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నందునే తన భర్త కందన్ కళ్లల్లో కారంపొడి చల్లి ప్రియుడు శివశక్తితో కలిసి హత్య చేశానని సంధ్యా నేరం అంగీకరించిందని, ఇద్దరిని అరెస్టు చేశామని పోలీసు అధికారులు తెలిపారు. ప్రియుడితో రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన భార్య సంధ్యా లవ్ మ్యారేజ్ చేసుకున్న ఆమె భర్త కందన్ ను స్పాట్ లో చంపేయడం క్రిస్ణగిరి జిల్లాలో కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+