Wife: ముంబాయిలో ఫస్ట్, బెంగళూరులో సెకండ్ వైఫ్, ఆంటీతో, చెన్నైలో కిలాడీ స్కెచ్, కార్లు, రిసార్టుల్లో జల్సా !
చెన్నై: ముంబాయిలో మొదటి భార్యతో ఎంజాయ్ చేస్తూ బెంగళూరులో రెండవ భార్యతో జల్సాలు చేస్తున్నాడు. ఇద్దరు భార్యలతో లగ్జరీలైఫ్ గడపడానికి ఇద్దరు భార్యల ముద్దుల మొగుడు చోరీలు చేస్తున్నాడు. ఫ్రెండ్ జ్యువెలరీ షాపులో లక్షల రూపాయల విలువైన బంగారు గొలుసులు చోరీ చేసి చెక్కేశాడు. సీసీటీవీ కెమెరాలు పరిశీలించిన పోలీసు అధికారులు ముంబాయిలో తల దాచుకున్న కేటుగాడిని పట్టుకున్నారు. చోరీ చేసిన నగలు విక్రయించి ముంబాయిలో ఉన్న భార్యకు ఖరీదైన కారు. బెంగళూరులో ఉన్న భార్యకు వాషింగ్ మిషన్లు, ఖరీదైన వస్తులు తీసిచ్చాడని వెలుగు చూసింది. ముంబాయిలో ఉన్న భార్యతో పబ్ లకు వెళ్ి జల్సాలు చేస్తున్నాడని, బెంగళూరులో ఉన్న భార్యతో రిసార్టులు, వివారయాత్రలకు వెలుతున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఇద్దరు భార్యలతో పాటు ఓ ఆంటీతో లగ్జరీ లైఫ్ గడపడానికి కేటుగాడు ఎలాంటి స్కెచ్ లు వేస్తున్నాడు అని విషయం తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు.

ముంబాయిలో మొదటి భార్య
ఐటీ హబ్ బెంగళూరులో మోహమ్మద్ సమీర్ (28) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ముంబాయిలో నివాసం ఉంటున్న సంసియా అంజూమ్ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. ముంబాయిలో ఉంటున్న సంసియా అంజూమ్ తో జల్సాలు చెయ్యడానికి, విలాసవంతమైన జీవితం గడపడానికి మోహమ్మద్ సమీర్ అలవాటు చేసుకున్నాడు.

ఐటీ హబ్ లో సెకండ్ వైఫ్
బెంగళూరు నగరంలోనే నివాసం ఉంటున్న షారుద్దీన్నిసా అనే మహిళను సమీర్ రెండో పెళ్లి చేసుకున్నాడు. నెలలో రెండు వారాలు బెంగళూరులో ఉంటున్న సమీర్ అతని రెండో భార్య షారుద్దీన్నిసాతో మస్త్ మజా చేస్తున్నాడని సమాచారం. ముంబాయిలో మొదటి భార్యతో ఎంజాయ్ చేస్తూ బెంగళూరులో రెండవ భార్యతో జల్సాలు చేస్తున్నాడు. ఇద్దరు భార్యలతో లగ్జరీలైఫ్ గడపడానికి ఇద్దరు భార్యల ముద్దుల మొగుడు సమీర్ చోరీలు చేస్తున్నాడు.

ఫ్రెండ్ జ్యువెలరీ షాపు
చెన్నైలోని గోవిందప్ప నాయకన్ వీధిలో సమీర్ కు పరిచయం ఉన్న రాజేంద్ర కుమార్ జైన్ అనే వ్యక్తి బంగారు నగల షాపు నిర్వహిస్తున్నాడు. రాజేంద్ర కుమార్ జైన్ షాపులో మనోజ్ అనే వ్యక్తి పని చేస్తున్నాడు. ఈనెల 13వ తేదీన సమీర్ చెన్నైలోని ఫ్రెండ్ బంగారు నగల షాపులోకి వెళ్లాడు.

టీ తెచ్చే టైమ్ లో రూ. 6 లక్షల చైన్ లు మాయం
ఫ్రెండ్ షాపులో పని చేస్తున్న మనోజ్ తో మాట్లాడిన సమీర్ తనకు తల నొప్పిగా ఉందని, టీ తీసుకురావాలని చెప్పాడు. యజమాని ఫ్రెండ్ చెప్పడంతో మనోజ్ సమీపంలోని టీ అంగడిలో టీ తీసుకుని వెళ్లాడు. టీ తెచ్చే టైమ్ లోనే సమీర్ షాపులో ఉన్న రూ. 6 లక్షల విలువైన బంగారు చైన్ లు చోరీ చేశాడు. నాకు టీ వద్దని చెప్పిన సమీర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

సీసీటీవీ కెమెరాల్లో ?
మొదట రాజేంద్ర కుమార్ అతని షాపులో పని చేస్తున్న మనోజ్ మీద కేసు పెట్టాడు. తరువాత సీసీటీవీ కెమెరాలు పరిశీలించిన పోలీసు అధికారులు సమీర్ చోరీ చేశాడని గుర్తించారు. ముంబాయిలో తల దాచుకుని మొదటి భార్య అంజూమ్ తో జల్సా చేస్తున్న కేటుగాడు సమీర్ ను పట్టుకున్నారు.
Recommended Video

ముంబాయి భార్యాకు కారు, రెండో భార్యకు ?
చోరీ చేసిన నగలు విక్రయించి ముంబాయిలో ఉన్న భార్య అంజూమ్ కు ఖరీదైన కారు. బెంగళూరులో ఉన్న భార్య షారుద్దీన్నిసాకు వాషింగ్ మిషన్లు, ఖరీదైన వస్తులు తీసిచ్చాడని వెలుగు చూసింది. ముంబాయిలో ఉన్న భార్యతో పబ్ లకు వెళ్ి జల్సాలు చేస్తున్నాడని, బెంగళూరులో ఉన్న భార్యతో రిసార్టులు, వివారయాత్రలకు వెలుతున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఇద్దరు భార్యలతో లగ్జరీ లైఫ్ గడపడానికి కేటుగాడు ఎలాంటి స్కెచ్ లు వేస్తున్నాడు అని విషయం తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు.
-
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా!












Click it and Unblock the Notifications