Wife: చంపేస్తానని బెదిరిస్తున్న భార్య, రాత్రి నిజంగానే చంపేసిన భర్త, శవాన్ని తెచ్చుకోండి, అసలు స్టోరీ !

మీరట్/ ఉత్తరప్రదేశ్: బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకున్న వ్యక్తి అతని భార్యతో సంతోషంగా కాపురం చేశాడు. దంపతులకు కూతురు, కొడుకు ఉన్నారు. పిల్లలు పుట్టిన తరువాత భార్యకు నోరు ఎక్కువ అయ్యింది. భర్త అతని తల్లి, భార్య, పిల్లలు కలిసి ఒకే ఇంటిలో ఉంటున్నారు. ఏదైనా చిన్న విషయంలో భర్త అతని భార్యను దండించడానికి ప్రయత్నిస్తే ఆమె ఎక్కువగా నోరు చేసుకునేది. భర్త గట్టిగా మాట్లాడినా, చెయ్యి చేసుకున్నా రెచ్చిపోతున్న భార్య నిన్ను చంపేస్తాను అంటూ భర్తను బెదిరించేది. ఎవరైనా ఉన్నారా ? లేదా ? అని వెనుకాముందు ఆలోచించకుండా భార్య ఆమె భర్తను చంపేస్తానని బెదిరించేది. పదే పదే నిన్ను చంపేస్తాను అని బెదిరిస్తున్న భార్య తీరుతో భర్త లోపలలోపల రగిలిపోయేవాడు. ఎలాగైనా భార్యకు బుద్ది చెప్పాలని డిసైడ్ అయ్యాడు. చివరికి సహనం కోల్పోయిన భర్త కత్తి తీసుకుని అతని భార్య గొంతు చీల్చి చంపేశాడు భార్యను హత్య చేసిన భర్త దర్జాగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి సార్ పని పూర్తి అయిపోయింది, వెళ్లి శవాన్ని తెచ్చుకోండి అని చెప్పడంతో పోలీసులు బిత్తరపోయారు.

బంధువుల అమ్మాయి

బంధువుల అమ్మాయి

ఉత్తరప్రదేశ్ లోని మీరట్ జిల్లాలోని ఖార్కాడా ప్రాంతంలో నిదోన్ కుమార్ అలియాస్ వినోద్ (35) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. బంధువుల అమ్మాయి పూనం (32) అనే యువతిని పెళ్లి చేసుకోవాలని కుటుంబ సభ్యులు వినోద్ కు చెప్పారు. పూనం చూడటానికి అందంగా ఉండటంతో కొన్ని సంవత్సరాల క్రితం ఆమెను వినోద్ పెళ్లి చేసుకున్నాడు.

కొడుకుతో పాటు ఉంటున్న తల్లి

కొడుకుతో పాటు ఉంటున్న తల్లి

బంధువుల అమ్మాయి పూనంను పెళ్లి చేసుకున్న వినోద్ కుమార్ కొన్ని సంవత్సరాలు అతని భార్యతో సంతోషంగా కాపురం చేశాడు. వినోద్ కుమార్, పూనం దంపతులకు బబ్లూ (6) అనే కొడుకు, వందనా (4) అనే కూతురు ఉన్నారు. ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత వినోద్ భార్య పూనంకు నోరు ఎక్కువ అయ్యింది. వినోద్ అతని తల్లి జైదేవి, భార్య పూణం, ఇద్దరు పిల్లలతో లిసి ఒకే ఇంటిలో ఉంటున్నారు.

నోరుపారేసుకుంటున్న భార్య

నోరుపారేసుకుంటున్న భార్య

ఇంట్లో అత్త జైదేవి, కోడలు పూనం మద్య చిన్నచిన్న విషయాలకు గొడవలు జరుగుతున్నాయి. అమ్మ జైదేవి, భార్య పూనంకు నచ్చచెబుతున్న వినోద్ కొంతకాలం ఇద్దరినీ రాజీ చేస్తూ వచ్చాడు. ఏదైనా చిన్న విషయంలో భర్త వినోద్ అతని భార్య పూనంను దండించడానికి ప్రయత్నిస్తే ఆమె ఎక్కువగా నోరు చేసుకునేది.

భర్తను చంపేస్తానని బెదిరిస్తున్న భార్య

భర్తను చంపేస్తానని బెదిరిస్తున్న భార్య

భర్త వినోద్ గట్టిగా మాట్లాడినా, చెయ్యి చేసుకున్నా రెచ్చిపోతున్న అతని భార్య పూనం నిన్ను చంపేస్తాను అంటూ భర్తను బెదిరించేది. ఎవరైనా ఉన్నారా ? లేదా ? అని వెనుకాముందు ఆలోచించకుండా పూనం పదేపదే భర్త వినోద్ ను చంపేస్తానని బెదిరించేది పెద్దలు బుద్దిమాటలు చెప్పినా పూనం మాత్రం ఆమె పద్దతి మార్చుకోలేదు.

 భార్యను చంపేసి ఓ పనైపోయిందని పోలీసులకు చెప్పిన భర్త

భార్యను చంపేసి ఓ పనైపోయిందని పోలీసులకు చెప్పిన భర్త

పదే పదే నిన్ను చంపేస్తాను అని బెదిరిస్తున్న భార్య పూనం తీరుతో ఆమె భర్త వినోద్ కుమార్ లోపలలోపల రగిలిపోయేవాడు. ఎలాగైనా భార్య పూనంకు బుద్ది చెప్పాలని వినోద్ డిసైడ్ అయ్యాడు. చివరికి సహనం కోల్పోయిన వినోద్ రాత్రి నిద్రపోతున్న భార్య పూనం గొంతును కత్తితో చీల్చి చంపేశాడు భార్య పూనంను హత్య చేసిన వినోద్ దర్జాగా ఖార్కాడా పోలీస్ స్టేషన్ కు వెళ్లి సార్ పని పూర్తి అయిపోయింది, వెళ్లి నా భార్య పూనం శవాన్ని తెచ్చుకోండి అని చెప్పడంతో పోలీసులు బిత్తరపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+