Wife: భర్తకు పోర్న్ సినిమాల పిచ్చి, భార్యను అలాగే చెయ్యాలని చెప్పిన ఐటీ కంపెనీ ఎండీ, సీన్ కట్ చేస్తే!
అహమ్మదాబాద్: వ్యాపారవేత్తను వివాహం చేసుకుంటే జీవితం చాలా హ్యాపీగా ఉంటుందని ఆమె అనుకుంది. వివాహం చేసుకున్న ఐదు సంవత్సరాల తరువాత భర్త నిజస్వరూపం తెలసుకున్న భార్య బిత్తరపోయింది. ఐటీ కంపెనీ యజమాని అయిన భర్త పోర్న్ వీడియోలు చూసి వాటికి బానిస అయ్యాడు. ఇంటికి వెలుతున్న భర్త అతని భార్యకు పోర్న్ వీడియోలు చూపించి నువ్వు కూడా నాతో ఇలాగే ఎంజాయ్ చెయ్యాలని చెప్పాడు. ఈ వయసులో ఇలాంటి కోరికలతో తన భర్త టార్చర్ పెడుతున్నాడని అతని భార్య సిగ్గు విడచి బంధువులకు చెప్పింది.
ఎందరూ ఎన్ని చెప్పినా నా కోరికలు ఇలాగే ఉంటాయి, నా భార్య నాతో ఇలాగే ఉండాలని ఐటీ కంపెనీ యజమాని పంచాయితీలు చేసిన పెద్దలు తేల్చి చెప్పాడు. బెడ్ రూమ్ లో పోర్న్ వీడియోలలో ఉన్నట్లు చెయ్యడానికి నో చెప్పిన భార్యను ఆమె భర్త తన్ని ఇంటి నుంచి తరిమేశాడు. పుట్టింటికి వెళ్లిన ఆంటీ ఆమె భర్త మీద కేసు పెట్టడంతో అతని బిత్తరపోయాడు. ప్రముఖ ఐటీ కంపెనీ ఎండీ మీద ఇలాంటి కేసు నమోదు కావడంతో అందరూ షాక్ అయ్యారు.

ఐటీ కంపెనీ యజమాని+వ్యాపారవేత్త
గుజరాత్ లోని అహమ్మదాబాద్ లోని నవరంగపురలో 48 సంవత్సరాల వయసు ఉన్న రాకేష్ (పేరు మార్చడం జరిగింది) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 18 సంవత్సరాల క్రితం రాకేష్ చిత్రా (పేరు మార్చడం జరిగింది) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వ్యాపారవేత్త రాకేష్ ను వివాహం చేసుకుంటే తాను జీవితం చాలా హ్యాపీగా ఉంటుందని చిత్రా అప్పట్లో అనుకుంది.

మసాల సినిమాలు చూస్తున్న మొగుడు
వివాహం చేసుకున్న ఐదు సంవత్సరాల తరువాత భర్త రాకేష్ నిజస్వరూపం తెలసుకున్న అతని భార్య చిత్రా బిత్తరపోయింది. ఐటీ కంపెనీ యజమాని అయిన రాకేష్ పోర్న్ వీడియోలు చూసి వాటికి బానిస అయ్యాడని సమాచారం. ఆఫీసులో ఎక్కువ సమయం ఉంటున్న రాకేష్ ప్రతిరోజూ గంటలు గంటలు పోర్న్ వీడియోలు చూస్తున్నాడని అతని భార్య చిత్రా ఆరోపిస్తున్నది.

పోర్న్ వీడియోల టైపులో భార్యతో?
ఇంటికి వెలుతున్న రాకేష్ అతని భార్య చిత్రాకు పోర్న్ వీడియోలు చూపించి నువ్వు కూడా నాతో ఇలాగే ఎంజాయ్ చెయ్యాలని, నా కోరికలు తీర్చాలని చెప్పాడని సమాచారం. అయితే భర్త రాకేష్ చెప్పినట్లు సెక్స్ చెయ్యడానికి అతని భార్చ చిత్రా నిరాకరించింది. ఇదే విషయంలో రాకేష్, చిత్రా దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి.

సిగ్గు విడిచి బంధువులకు చెప్పిన భార్య
తనకు 45 సంవత్సరాల వయసు వచ్చిందని, ఇప్పుడు నా భర్త రాకేష్ పోర్న్ వీడియోలలో ఉన్న విధంగా తనతో కోరికలు తీర్చుకోవాలని అనుకుంటున్నాడని, ఇలాంటి కోరికలతో తన భర్త తనను టార్చర్ పెడుతున్నాడని అతని భార్య చిత్రా సిగ్గు విడచి ఆమె బంధువులకు, భర్త బంధువులకు చెప్పింది. బంధువులు చాలాసార్లు రాకేష్ కు నచ్చచెప్పడానికి పంచాయితీలు చేశారు.

భార్యను తన్నితరిమేసిన భర్త
పెద్దలు, బంధువులు ఎన్ని చెప్పినా నా కోరికలు ఇలాగే ఉంటాయి, నా భార్య చిత్రాతో నేను ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాని ఐటీ కంపెనీ యజమాని రాకేష్ పంచాయితీలు చేసిన పెద్దలకు తేల్చి చెప్పాడు. బెడ్ రూమ్ లో పోర్న్ వీడియోలలో ఉన్నట్లు చెయ్యడానికి నో చెప్పిన భార్య చిత్రాను ఆమె భర్త రాకేష్ తన్ని బలవంతంగా ఇంటి నుంచి తరిమేశాడు.
Recommended Video

భర్త మీద కేసు పెట్టిన భార్య
పుట్టింటకి వెళ్లిన చిత్రా ఆంటీ ఆమె భర్త రాకేష్ మీద కేసు పెట్టడంతో అతను బిత్తరపోయాడు. పోర్న్ సినిమాలు చూస్తున్న తన భర్త రాకేష్ తనను కూడా అలాగే అసహజ సెక్స్ చెయ్యాలని ఒత్తిడి చేస్తున్నాడని, తాను ఎదురుతిరిగితే తనమీద దాడి చేసి తనకు చిత్రహింసలకు గురి చేస్తున్నాడని అతని భార్య పోలీసులకు చెప్పింది. ప్రముఖ ఐటీ కంపెనీ ఎండీ మీద ఇలాంటి కేసు నమోదు కావడంతో అందరూ షాక్ అయ్యారు. పోలీసులు ఆ ఐటీ కంపెనీ యజమాని మీద లైంగిక దౌర్జన్యం కేసు, భార్యను శారీరకంగా, మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని కేసు నమోదు చేసి అతన్ని విచారణ చేస్తున్నారు.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications