Wife Plan B: భర్త ప్లాన్ ఏ, భార్య ?, ఏడాదిలో రూ. 20 కోట్లు లూటీ, 300 మంది బిగ్ షాట్స్, శ్రీమంతులు !
లక్నో/ ఘాజియాబాద్: అందంగా ఉన్న భార్యను అడ్డం పెట్టుకున్న భర్త పవర్ ఫుల్ స్కెచ్ లు వేశాడు. భర్త వందలాది మంది శ్రీమంతులు, బిగ్ షాట్స్, పారిశ్రామికవేత్తల మొబైల్ నెంబర్లు, వారి బ్యాంకు బ్యాలెన్స్ ల వివరాలు తెలుసుకున్నాడు. తరువాత బిగ్ షాట్స్ తో సెక్స్ కు సంబంధించి సోషల్ మీడియాలో చాటింగ్ చెయ్యాలని భార్యకు చెప్పాడు. భర్త కంత్రి తెలివికి భార్య కన్నింగ్ మైండ్ సెట్ కావడంతో వాళ్లు అనేక మందిని రంగంలోకి దింపారు. తరువాత అందమైన అమ్మాయిలు, ఆంటీలను రంగంలోకి దింపిన దంపతులు శ్రీమంతులతో ఎంజాయ్ చేస్తే మీకు కావలసినంత డబ్బులు ఇస్తామని చెప్పారు.
డబ్బు ఆశతో అందంగా ఉన్న అమ్మాయిలు, ఆంటీలు ఆ శ్రీమంతులతో ఎంజాయ్ చేస్తున్న సమయంలో దంపతులు సీక్రేట్ గా బెడ్ రూమ్ రొమాన్స్ వీడియోలు తీశారు. ఇలా శ్రీమంతులు ఎంజాయ్ చేస్తున్న సమయంలో తీసిన వీడియోలను అడ్డం పెట్టుకున్న దంపతులు ఒకే సంవత్సరంలో రూ. 20 కోట్లకు పైగా సంపాధించారు. ఓ బిగ్ షాట్ బ్యాంకు అకౌంట్ నుంచి రూ. 80 లక్ష్లలు దంపతుల అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ కావడంతో కిలాడీ దంపతుల డొంక వేర్లుతో సహ కదలింది. 300 మంది శ్రీమంతులను ఈ దంపతులు సోషల్ మీడియా, అమ్మాయిలను అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేశారు అనే విషయం తెలుసుకున్న పోలీసులు బిత్తరపోయారు.

కిలాడీ దంపతులు
ఉత్తరప్రదేశ్ లోని ఘాజియాబాద్ లో యోగేష్, స్వప్నా గౌతమ్ దంపతులు నివాసం ఉంటున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం యోగేష్, స్వప్నా గౌతమ్ కు వివాహం అయ్యింది. యోగేష్ భార్య ఎర్రగా, బుర్రగా, పొడవుగా కత్తిలాగా ఉంటుంది. యోగేష్, స్వప్నా గౌతమ్ దంపతులు త్వరగా శ్రీమంతులు అయిపోవాలని స్కెచ్ వేశారు. కిలాడీ దంపతులు యోగేష్, స్వప్నా గౌతమ్ ల స్కెచ్ కు తిరుగేలేకుండాపోయింది.

భార్య డేటా సంపాధిస్తే.... భార్య రొమాన్స్ చాటింగ్ చేసింది
అందంగా ఉన్న భార్య స్వప్నా గౌతమ్ ను అడ్డం పెట్టుకున్న ఆమె భర్త యోగేష్ పవర్ ఫుల్ స్కెచ్ లు వేశాడు. యోగేష్ ప్లాన్ A ప్రకారం వందలాది మంది శ్రీమంతులు, బిగ్ షాట్స్, పారిశ్రామికవేత్తల మొబైల్ నెంబర్లు, వారి బ్యాంకు బ్యాలెన్స్ ల వివరాలు తెలుసుకున్నాడు. తరువాత బిగ్ షాట్స్ తో సెక్స్ కు సంబంధించి సోషల్ మీడియాలో చాటింగ్ చెయ్యాలని యోగేష్ అతని భార్య స్వప్నా గౌతమ్ కు చెప్పాడు.

పచ్చి బూతులు పోస్టు చేసిన భార్య
భర్త యోగేష్ చెప్పినట్లు సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్లు తెరిచిన స్వప్నా గౌతమ్ ప్లాన్ B ప్రకారం శ్రీమంతులతో సెక్స్ గురించి పచ్చి బూతులు పోస్టు చేసి చాటింగ్ చేసింది. సోషల్ మీడియా చాటింగ్ లో స్వప్నా గౌతమ్ రెచ్చగొట్టడంతో చాలా మంది శ్రీమంతులు ఆమె వలలో పడిపోయారు. తరువాత యోగేష్, స్వప్నా గౌతమ్ దంపతులు అసలు కథ మొదలు పెట్టారు.

రంగంలోకి దిగిన అమ్మాయిలు, ఆంటీలు
సోషల్ మీడియాలో తన వలలో పడిపోయిన వారి వివరాలను స్వప్నా గౌతమ్ ఓ లిస్టు తయారు చేసింది. తరువాత అందమైన అమ్మాయిలు, ఆంటీలను రంగంలోకి దింపిన యోగేష్, స్వప్నా గౌతమ్ దంపతులు శ్రీమంతులతో ఎంజాయ్ చేస్తే మీకు కావలసినంత డబ్బులు ఇస్తామని చెప్పారు. డబ్బు ఆశతో అందంగా ఉన్న అమ్మాయిలు, ఆంటీలు ఆ శ్రీమంతులతో ఎంజాయ్ చేస్తున్న సమయంలో యోగేష్, స్వప్నా గౌతమ్ దంపతులు ముందుగా హోటల్స్ లో అమర్చిన స్పై కెమెరాలతో సీక్రేట్ గా బెడ్ రూమ్ రొమాన్స్ వీడియోలు పిన్ టూ పిన్ మొత్తం తీశారు.

దంపతుల స్కెచ్ కు 300 మంది బలి
యోగేష్, స్వప్నా గౌతమ్ ఇలా శ్రీమంతులు, వ్యాపారవేత్తలు, బిగ్ షాట్స్ ను వలలో వేసుకుని వారి టేస్టుకు తగ్గట్లు అమ్మాయిలు, ఆంటీలు రంగంలోకి దింపి బెడ్ రూమ్ వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి చిక్కినకాడికి చిక్కినట్లు దోచుకున్నారు. గత ఏడాదిలో మొదలు పెట్టిన యోగేష్, స్వప్నా గౌతమ్ దంపతుల దందా ఇంతకాలం ఎలాంటి అంటంకాలు లేకుండా సాఫీగా సాగిపోయింది.

అకౌంటెంట్ కు డౌట్ వచ్చింది
గుజరాత్ లోని రాజ్ కోట్ లో ప్రముఖ పారిశ్రామికవేత్తకు చెందిన కొన్ని కంపెనీలు ఉన్నాయి. ఈ పారిశ్రామికవేత్త బ్యాంకు అకౌంట్ నుంచి అక్టోబర్ నెలలో మాత్రమే యోగేష్, స్వప్నా గౌతమ్ బ్యాంకు అకౌంట్ లకు ఏకంగా రూ. 80 లక్షలు బదిలి అయ్యిందని ఆ కంపెనీల అకౌంటెంట్ కు తెలిసింది. ఎక్కడో ఏదో తేడా వచ్చిందని అనుమానంతో ఆ కంపెనీల అకౌంటెంట్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఓ బిగ్ షాట్ బ్యాంకు అకౌంట్ నుంచి రూ. 80 లక్ష్లలు దంపతుల అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ కావడం, పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో కిలాడీ దంపతులు యోగేష్, స్వప్నా గౌతమ్ ల డొంక వేర్లుతో సహ కదలిపోయింది.

శ్రీమంతులను ఇలా ట్రాప్ చేశారు
యోగేష్, స్వప్నా గౌతమ్ ఇలా శ్రీమంతులు, వ్యాపారవేత్తలు, బిగ్ షాట్స్ ను వలలో వేసుకుని వారి టేస్టుకు తగ్గట్లు అమ్మాయిలు, ఆంటీలు రంగంలోకి దింపి బెడ్ రూమ్ వీడియోలు తీశారు. తరువాత ఆ వీడియోల్లో శ్రీమంతులు రెచ్చిపోతున్న సమయంలో రికార్డు అయిన కొన్ని క్లిప్పింగ్స్ కట్ చేసి ఆ శ్రీమంతుల వాట్సాప్ నెంబర్లకు వీడియోలు పంపించి వారిని బ్లాక్ మెయిల్ చెయ్యడం మొదలుపెట్టారు.

సంవత్సరంలో రూ. 20 కోట్లు లూటీ
అందంగా ఉన్న అమ్మాయిలు, ఆంటీలు ఆ శ్రీమంతులతో ఎంజాయ్ చేస్తున్న సమయంలో యోగేష్, స్వప్నా గౌతమ్ దంపతులు సీక్రేట్ గా బెడ్ రూమ్ రొమాన్స్ వీడియోలు తీశారని, ఇలా శ్రీమంతులు ఎంజాయ్ చేస్తున్న సమయంలో తీసిన వీడియోలను అడ్డం పెట్టుకున్న దంపతులు ఒకే సంవత్సరంలో రూ. 20 కోట్లకు పైగా సంపాధించారని పోలీసులు అంటున్నారు. యోగేష్, స్వప్నా గౌతమ్ దంపతుల బాధితులు ఇప్పటి వరకు 300 మందికిపైగా ఉన్నారని, ఇంకా హనీట్రాప్ లో చాలా మంది పడి ఉంటారని ఘాజియాబాద్ పోలీసులు అంటున్నారు. యోగేష్, స్వప్నా గౌతమ్ దంపతులను అరెస్టు చేసిన పోలీసు అధికారులు వారి మొబైల్ లోని ఫోన్ నెంబర్ల ఆధారంగా ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారు ? అని ఆరా తీస్తున్నారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications