అశ్లీల చిత్రాలను.. అధికంగా వీక్షిస్తున్నది ఎవరో తెలుసా?
ఇప్పటి వరకు అశ్లీల చిత్రాలు వీక్షించేది పురుషులే అని అందరూ భావించే వారు. కానీ ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది.
న్యూఢిల్లీ: కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్ పీసీలు.. ఇలా డివైస్ ఏదైనా వాటిలో ఎక్కువగా చూస్తున్నది మాత్రం అశ్లీల చిత్రాలే. అందులోనూ వీటిని వీక్షిస్తోన్నది ఎవరో తెలుసా? మహిళలు.. అవును, మీరు చదివింది నిజమే.
ఇప్పటి వరకు అశ్లీల చిత్రాలు వీక్షించేది పురుషులే అని అందరూ భావించే వారు. కానీ ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు ఈ విషయంలో మగవారి కన్నా ఆడవారిదే పై చేయి అట. 2017 ఫిబ్రవరి నెల వరకు నమోదైన గణాంకాల ప్రకారం ఓ పోర్న్ వెబ్ సైట్ వెల్లడించిన నివేదికలో ఈ వివరాలు వెలుగుచూశాయి.
ప్రపంచ వ్యాప్తంగా 80 శాతం మంది మహిళలు అశ్లీల చిత్రాలు వీక్షిస్తున్నారు. పురుషుల విషయానికొస్తే.. ఇది 69 శాతంగా ఉంది. అంటే.. పురుషుల కంటే 11 శాతం ఎక్కువ మంది మహిళలు పోర్న్ వీడియోలు చూస్తున్నట్లు స్పష్టమవుతోంది.

ఇక యూకేలో అయితే ఈ రేటు ఇంకా ఎక్కువగా ఉందట. అక్కడ 86 శాతం మంది మహిళలు అశ్లీల చిత్రాలు చూస్తున్నారట. అయితే ప్రపంచ వ్యాప్తంగా పోర్న్ వీడియోలు చూస్తున్న మహిళల్లో 72 శాతం మంది స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లలోనే వీక్షిస్తుండడం గమనార్హం.
వీరిలో కూడా 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయసున్న వారు అత్యధికంగా వాటికి వీక్షిస్తున్నట్లు సదరు సర్వే చెబుతోంది. వయసు పెరుగుతున్న కొద్దీ కంప్యూటర్ లో పోర్న్ వీడియోలు చూసే వారి శాతం పెరుగుతోంది.
అశ్లీల చిత్రాలు చూస్తున్న మొత్తం మహిళల్లో కేవలం 28 శాతం మంది మాత్రమే కంప్యూటర్లలో ఆ చిత్రాలను వీక్షిస్తున్నారు. ఎక్కువ మంది స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లలో వీటిని వీక్షిస్తున్నారట.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications